సల్మాన్ ఖాన్‌కు షాక్ ఇస్తూ ప్రియాంక చోప్రా సంచలన నిర్ణయం.. అతి త్వరలోనే!

Recommended Video

Ali Abbas Zafar Confirms Priyanka Chopra's Exit From Bharat

వన్నె తరగని అందగత్తె ప్రియాంక చోప్రా క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోనే ఉంది. ప్రియాంక క్రేజ్ ప్రస్తుతం హాలీవుడ్ లో సైతం వ్యాప్తిస్తోంది. మూడుపదుల వయసులోనూ ప్రియాంక అందం, అభినయంతో అదరగొడుతోంది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో ప్రియాంక చోప్రా ప్రేమాయణం సాగిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్, వివాహం గురించి మీడియాలో సంచలన వార్తలు వస్తున్నాయి.

 సల్మాన్‌కు షాక్

సల్మాన్‌కు షాక్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోయే భారత్ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు.. ప్రియకానా, దీపికానా లేక కత్రినానా అంటూ ఫాన్స్ లెక్కలు వేసుకుంటున్న సమయంలో ప్రియాంక చోప్రా షాక్ ఇచ్చింది. ఆమె ఈ చిత్రంలో నటించడం లేదు.

త్వరలోనే పెళ్లి

త్వరలోనే పెళ్లి

భారత్ చిత్రంలో ప్రియాంక నటించడం లేదనే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు అలీ జాఫర్ స్వయంగా ప్రకటించాడు. అందుకు కారణం చాలా స్పెషల్ అంటూ ఉత్కంఠ పెంచేశాడు. జాఫర్ వ్యాఖ్యలతో త్వరలో ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనే వార్తలకు బలం చేకూరింది.

సీక్రెట్‌గా ఎంగేజ్ మెంట్

సీక్రెట్‌గా ఎంగేజ్ మెంట్

ఇటీవల ప్రియాంక చోప్రాకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె చేతిక ఉంగరం ఉండడంతో ప్రియాంక ఎంగేజ్ మెంట్ సీక్రెట్ గా జరిగిపోయిందని అంతా భావిస్తున్నారు.

కొన్ని నెలల క్రితమే

కొన్ని నెలల క్రితమే

ప్రియాంక, నిక్ జోనస్ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చి కొన్ని నెలలు మాత్రమే అవుతోంది. ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం 36 ఏళ్ళు. ఈ నేపథ్యంలో ఇక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిక్ జోనస్ ప్రియాంక కంటే పదేళ్లు చిన్నవాడు కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X