టాలెంటెడ్ హీరోపై మనసు పడ్డ భూమి పడ్నేకర్

బాలీవుడ్‌లో భూమి పడ్నేకర్ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. క్రేజ్ మాత్రం విపరీతంగా సంపాదించుకొన్నది. ఆమె నటించిన చిత్రాలు దమ్ లాగా కే ఐసా, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావ్‌ధాన్, లస్ట్ స్టోరీస్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తాజాగా విలక్షణ నటుడు వికీ కౌశల్‌తో కలిసి భూత్ పార్ట్1 చిత్రంలో నటిస్తున్నది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భూమీ పడ్నేకర్ మాట్లాడుతూ.. వికీ నేటితరం హీరోల్లో టాలెంటెడ్ యాక్టర్. ఆయనతో నటించడం చాలా ఆనందంగా ఉంది. పాత్రలతో ప్రయోగాలు చేసే వికీ కౌశల్ పక్కన నటించే అవకాశం రావడం థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా ప్రయోగాలు, రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం అని అన్నారు.

Bhumi Pednekar impressed on Vicky Kaushal acting

తొలిసారి నేను వికీ కౌశల్‌ను మసాన్ అనే చిత్రంలో చూశాను. అప్పుడే ఎవరీ యాక్టర్ అని షాక్ తిన్నాను. ఆయన నటన చూసి మైండ్ దిమ్మ తిరిగింది. కొన్ని సీన్లలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయాను. అలాంటి సీన్లు ఎలా చేశావు అని అడిగాను అంటూ భూమీ పడ్నేకర్ చెప్పింది.

భూమి పడ్నేకర్ కెరీర్ విషయానికి వస్తే, అనురాగ్ కశ్యప్ రూపొందించే సాండ్ కి ఆంఖ్‌లో నటిస్తున్నారు. అలాగే పన్ను, పతి, పత్ని ఔర్ వో అనే చిత్రంలో కూడా నటిస్తున్నది. వికీ కౌశల్‌తో కలిసి సర్దార్ ఉద్దమ్ సింగ్ చిత్రంలో కూడా కనిపించబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X