మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే!
భూమి పెండ్నేకర్ పెద్దగా తెర మీద సందడి చేయని పేరే కానీ మీడియాలో అతిగా ఈమె పేరు వినిపిస్తుంది. చేసింది మూడు చిత్రాలు, ఓ వెబ్ సిరీస్ మాత్రమే, అయితే భూమికి స్టార్ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్ ఉంటుంది. ఎప్పుడూ మీడియా పతాక శీర్షికల్లోకి ఎక్కుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించింది. భూమి పెడ్నేకర్ ఏం చెప్పారంటే..

నాకు అఫైర్లు లేవు
నాకు అఫైర్, రిలేషన్ షిప్ లాంటివి లేవు. నా మాటలు చాలా అతిశయోక్తిగా అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను పనిని పెళ్లాడాను అని భూమి పెడ్నేకర్ చెప్పారు. ప్రస్తుతం వర్క్‌లు, ప్రాజెక్ట్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ప్రేమకు చోటు లేదు అని అన్నారు.

నాకు అఫైర్లు లేవు
నాకు అఫైర్, రిలేషన్ షిప్ లాంటివి లేవు. నా మాటలు చాలా అతిశయోక్తిగా అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను పనిని పెళ్లాడాను అని భూమి పెడ్నేకర్ చెప్పారు. ప్రస్తుతం వర్క్‌లు, ప్రాజెక్ట్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ప్రేమకు చోటు లేదు అని అన్నారు.

సెక్స్ జీవితానికే చోటు
సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూట్ వల్ల అతిగా ట్రావెల్ చేస్తుంటాను. అందుకే నా జీవితంలో ప్రేమకు చోటులేదు. కేవలం సెక్స్ జీవితానికే చోటు ఉన్నది అని భూమి పెడ్నెకర్ వెల్లడించింది.

బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయమని
నా ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాను. అందుకే నా తల్లి బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయమని చెబుతుంది. స్వయంగా వారి దగ్గరకు నన్ను పంపిస్తుంది. దాంతో నేను పనిపై తప్ప మరోదానిపై దృష్టి లేదు. అలా అంటే నా సెక్స్ జీవితం బహిరంగమని అనుకోవద్దు. దానికి నేను రెడీ అనే అభిప్రాయం ఏర్పరుచుకోవద్దు అని భూమి పేర్కొన్నది.

అక్షయ్‌తో టాయిలెట్
దమ్ లాగా కే హైసా చిత్రంతో బాలీవుడ్‌లోకి భూమిక పెడ్నేకర్ ప్రవేశించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో టాయిలెట్ ఏక్ ప్రేమ కథా అనే చిత్రంలో నటించింది. శుభ్ మంగళ్ సావధాన్ అనే చిత్రంలో కూడా నటించింది. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో
ప్రస్తుతం అభిషేక్ చౌబే రూపొందిస్తున్న సన్ చిరియా అనే చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నది. చంబల్ లోయ నేపథ్యంగా తెరకెక్కే చిత్రంలో మహిళా బందిపోటుగా నటిస్తున్నది. ఈ చిత్రం 2019లో ఫిబ్రవరి 8న రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











