చావు ఇంట్లో సిగ్గు లేకుండా ఈ నవ్వులేంటో? ... సూపర్ స్టార్ కొడుకు, కూతురుపై విమర్శలు!

By Bojja Kumar

Recommended Video

Abhishek Bachchan And His Sister Gets Comments For Their Behaviour

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేతా నంద మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వీరు అంత పెద్ద తప్పేం చేశారంటే... తప్పు చేయలేదు కానీ మ్యానర్స్ లేకుండా వ్యవహరించడమే ఇందుకు కారణమంటున్నారు నెటిజన్స్. చావు ఇంట్లో నవ్వులు చిందిస్తున్న వీరి వ్యవహారం పలువురికి ఆగ్రహం తెప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండు రోజుల క్రితం బిగ్ బి వీయంకుడు, శ్వేతానంద మామయ్య రాజన్ నంద మరణించిన సంగతి తెలిసిందే.

సంతాప సభలో వారి మొహాల్లో ఆనందం

సంతాప సభలో అభిషేక్ బచ్చన్, శ్వేతా నంద మొహాలు ఆనందంతో వెలిగిపోవడం విమర్శలకు దారి తీసింది. ఎక్కడ నవ్వాలో ఎక్కడ బాధ పడాలో కూడా మీకు తెలియదా? అంటూ నెటిజన్లు వారి తీరుపై ఫైర్ అవుతున్నారు.

ఏమీ అనలేని స్థితిలో అభిషేక్

ఏమీ అనలేని స్థితిలో అభిషేక్

అభిషేక్ బచ్చన్ మీద రకరకాల ట్రోల్స్ తరచూ జరుగుతుంటాయి. ఆయన ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు. ఎవరైనా తనను అంటే వెంటనే వారికి ధీటైన సమాధానం ఇస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

 షూటింగ్ రద్దు చేసుకుని తిరిగొచ్చిన బిగ్ బి

షూటింగ్ రద్దు చేసుకుని తిరిగొచ్చిన బిగ్ బి

వీయంకుడి మరణవార్త తెలియగానే అమితాబ్ బచ్చన్ బల్గేరియాలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఇండియా వచ్చారు. సంతాప సభలో బిగ్ బి హుందాగా వ్యవహరించారు. బాధలో ఉన్న రాజన్ నంద కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆయన ఓదార్చారు.

 తండ్రిలోని గొప్పలక్షణాలేవీ కొడుకులో లేవు

తండ్రిలోని గొప్పలక్షణాలేవీ కొడుకులో లేవు

అభిషేక్ బచ్చన్ తండ్రి నుండి నటనను పునికి పుచ్చుకోలేక పోయాడు. కనీసం ఆయన్ను చూసి హుందాగా ప్రవర్తించడం కూడా సరిగా నేర్చుకోలేక పోయాడు.... బిగ్ బిలోని గొప్ప లక్షనాలు ఏవీ కూడా అభిషేక్‌లో లేంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X