డ్రగ్స్ మత్తులో క్రికెటర్ల భార్యలు.. కాంట్రవర్సీగా మారుతున్న హీరోయిన్ కామెంట్స్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఏ రేంజ్ లో ఉందొ ఇటీవల బయటపడిన విషయాలతో చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు చాలా నిజాలు బయటకు వచ్చినప్పటికీ ఈ రేంజ్ లో అయితే వైరల్ అవ్వలేదు. ఇక తీగ లాగితే డొంక కదిలినట్లు డ్రగ్స్ వాడుతున్న బాలీవుడ్ సెలబ్రెటీల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇక ఇలాంటి టైమ్ లో హాట్ బ్యూటీ షేర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి.

వాష్‌రూమ్‌లో ఆ సీన్ చూసి షాకయ్యా..

వాష్‌రూమ్‌లో ఆ సీన్ చూసి షాకయ్యా..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్లిన్ మాట్లాడుతూ.. నేను ఒకసారి ఐపీఎల్ లో KKR మ్యాచ్ చూడటానికి కోల్‌కతాకు వెళ్లాను, ఆట ముగిసిన అనంతరం పార్టీకి ఆహ్వానించారు, దీనికి ప్రముఖ క్రికెటర్లు అలాగే వారి భార్యలు కూడా హాజరయ్యారు. పార్టీలో అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక కొంత సేపటికి అలసిపోయి వాష్‌రూమ్‌కు వెళ్లాను. అక్కడ నేను చూసిన దృశ్యం షాక్ కి గురిచేసింది.

క్రికెటర్ల భార్యలు కూడా..

క్రికెటర్ల భార్యలు కూడా..

స్టార్ క్రికెటర్ల బార్యలందరు కూడా వాష్‌రూమ్ ప్రాంతంలో కొకైన్ కొట్టేవారు. నన్ను చూసి నవ్వారు. నేను కూడా నవ్వాను. ఇక తప్పుడు ప్రదేశంలో ఉన్నానని అనుకున్నాను. అక్కడ వాతావరణం నచ్చక వెంటనే బయటికి వచ్చేశాను. పార్టీని ఎలాంటి అడ్డంకులు పూర్తి స్థాయిలో నిర్వహిస్తారని తెలిసింది. ఇక అలాంటి డ్రగ్ పార్టీలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతూనే ఉండేవి..అని షేర్లిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతున్నాయి.

 కాంట్రవర్సీగా మారుతున్న షేర్లిన్ కామెంట్స్

కాంట్రవర్సీగా మారుతున్న షేర్లిన్ కామెంట్స్

కొంతమంది నెటిజన్స్ షేర్లిన్ చేసిన కామెంట్స్ కి మద్దతు పలుకగా మరికొందరు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నటిగా అవకాశాలు లేని సమయంలో ఇలాంటి ఆరోపణలు చేసినంత మాత్రానా క్రేజ్ వస్తుంది అనుకోవడం అవివేకమే అవుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల షేర్లిన్ బాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీపై కూడా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

Celebrities During Lockdon | Know what Your Favorite Celebs Are Doing
ఒకసారి టచ్ చేయొచ్చా అని అడిగాడు

ఒకసారి టచ్ చేయొచ్చా అని అడిగాడు

క్వాన్ టాలెంట్ అనే ఒక ఏజెన్సీలో సహా భాగస్వామి ఎవరు లేని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి మొదట నన్ను కింద నుంచి పైకి తేడాగా చూశాడు. డ్రెస్ లో ఏమైనా తేడా ఉందా అని అడిగాను. అందుకు అతను, ' ని వక్షోజాలు నిజమైనవేనా? నాకు ఎందుకో అనుమానం కలుగుతోంది. ఒకసారి టచ్ చేసి తెలుసుకోవచ్చా' అని అడిగాడు. అతని మాటలకు నేను షాక్ కి గురయ్యాను. చాలా కోపం వచ్చింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను.. అను షేర్లిన్ డైరెక్ట్ గా మీడియాకు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X