నాతో పెళ్లి.. మరొకరితో అఫైర్.. నాలుగు సార్లు చీట్ చేసింది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై తీవ్ర ఆరోపణలు

బిగ్‌బాస్ హిందీ 14 సీజన్ కంటెస్టెంట్ పవిత్ర పునియాపై ఓ పారిశ్రామిక వేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకొని మోసగించిందంటూ ఓ స్టార్ హోటల్ యజమాని సుమిత్ మహేశ్వరి హాట్ కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాశమైంది. సుమిత్ ఆరోపణల వివరాల్లోకి వెళితే..

పవిత్ర పునియాతో పెళ్లైంది..

పవిత్ర పునియాతో పెళ్లైంది..

ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ మాట్లాడుతూ.. నాకు పవిత్ర పునియాకు పెళ్లైంది. ఇంకా మా వైవాహిక జీవితం కొనసాగుతున్నది. కానీ మా వివాహం గురించి పవిత్ర పునియా బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు అని అన్నారు. అయితే తనకు ఎంగేజ్‌మెంట్ అయింది. నేను నా ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ పవిత్ర ఇటీవల వ్యాఖ్యలు చేసింది.

పరాస్ చాబ్రా సంచలన వ్యాఖ్యలు

పరాస్ చాబ్రా సంచలన వ్యాఖ్యలు


అయితే గతంలో పవిత్ర తనను పెళ్లి చేసుకొన్నదని మరో నటుడు పరాస్ చాబ్రా కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర తనను కాకుండా పరాస్‌ను కూడా పెళ్లి పేరుతో చీట్ చేసింది. నన్ను పెళ్లి పేరుతో ఇప్పటి వరకు నాలుగు సార్లు చీట్ చేసిందని సుమిత్ పేర్కొన్నారు.

పవిత్ర పునియా చేష్టలతో నా ఫ్యామిలీ

పవిత్ర పునియా చేష్టలతో నా ఫ్యామిలీ

పవిత్ర పునియా చేష్టలతో నా ఫ్యామిలీ చాలా హర్ట్ అయ్యింది. నాతో తెగతెంపులు చేసుకోకుండానే ఇజాజ్ ఖాన్‌తో లైఫ్‌ను కొనసాగించేందుకు డిసైడ్ అయింది. ఇక ఆమెతో నా సంబంధాలు తెగిపోయినట్టే. ఇక ముందు ఆమెతో ఎలాంటి బంధాన్ని కొనసాగించను అంటూ సుమిత్ కామెంట్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
బిగ్‌బాస్ హౌజ్‌లో ఇజాజ్ ఖాన్‌తో అఫైర్

బిగ్‌బాస్ హౌజ్‌లో ఇజాజ్ ఖాన్‌తో అఫైర్

బిగ్‌బాస్ 14 షోలోకి అడుగుపెట్టిన తర్వాత కంటెస్టెంట్ ఇజాజ్ ఖాన్‌తో ప్రేమలో పడింది. ఇంటిలో ఉండగా.. ఆమె ప్రేమను అంగీకరిస్తూ ఇజాజ్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను లాక్కోని వెళ్లి నా తండ్రికి పరిచయం చేస్తాను. చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన వ్యక్తి లభించింది. త్వరలోనే పెళ్లి విషయంలో భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X