Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
పబ్లిక్ లో అంతా చూపించేసిన బిగ్ బాస్ బ్యూటి.. ఎవరు చేయని విధంగా! వీడియో వైరల్
ఉర్ఫీ జావేద్ అనగానే ఇంటర్నెట్ జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా క్రేజ్ అందుకోవడానికి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ యాక్టింగ్ కంటే కూడా ఫొటో షూట్స్ తోనే ప్రతీ సారి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. వింత రకం కాస్ట్యూమ్ తో అమ్మడు గ్లామర్ షోను హైలెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఉర్ఫీ గతంలో ఎప్పుడు లేని విధంగా మరింత ఘాటుగా కనిపించింది. ఏకంగా పబ్లిక్ లో ఫొటోలకు స్టిల్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ రూట్లో మాత్రం
ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. ఇక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం అమ్మడు చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని ప్రయత్నం చేసింది. కానీ ఆ రూట్లో మాత్రం అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకుని అమ్మడు టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి సీరియల్స్ రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది.

బిగ్ బాస్ ద్వారా క్రేజ్
ఇక ఉర్ఫీ జావేద్ హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు అందుకుంది. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా పాల్గొంది. మొదట్లోనే ఆమె గ్లామర్ తో అక్కడ కూడా హడావుడి చేసింది. ఇక ఎక్కువ రోజులు ఉండాలని అనుకున్నప్పటికి కూడా కుదరలేదు. ఆమె అతి దూకుడు కారణంగా 13వ ప్లేస్ తో సరిపెట్టుకొని మధ్యలోనే ఎలిమినెట్ అయ్యింది.

మళ్ళీ టెలివిజన్ లోనే
అయితే బిగ్ బాస్ తరువాత అయినా ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అందుకుంది. కానీ ఆమెకు హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక మళ్ళీ టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. MTV స్ప్లిట్స్ విల్లా లో కూడా ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్స్ గా పాల్గొంది. దాని ద్వారా కూడా ఆమెకు అంతగా క్రేజ్ ఏమి రాలేదు.
కొత్తగా కనిలించాలని
ఇక
టెలివిజన్
లో
కూడా
సరైన
అవకాశాలు
రాకపోవడంతో
ఉర్ఫీ
జావేద్
గత
ఏడాది
నుంచి
గ్లామరస్
లుక్స్
తో
మీడియాను
ఎక్కువగా
ఆకర్షించేందుకు
ప్రయత్నం
అయితే
చేస్తోంది.
రెగ్యులర్
గా
కాకుండా
కొత్తగా
కనిలించాలి
అని
అమ్మడు
డిఫరెంట్
కాస్ట్యూమ్స్
లో
కనిపిస్తూ
ఉంటుంది.
చాలాసార్లు
చేతులతోనే
అందాలను
దాచేస్తూ
స్టిల్స్
ఇచ్చిన
సందర్భాలు
కూడా
ఉన్నాయి.
అంతకుమించి అనేలా..
ఇక రీసెంట్ గానే మరోసారి పబ్లిక్ లో కనిపించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక దోమతెర లాంటి దానితో ఆమె తన అందాన్ని దాచుకున్న విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. గతంలో ఎన్నో డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన ఉర్ఫీ జావేద్ ఈసారి మాత్రం అంతకుమించి అనేలా షాక్ ఇచ్చింది. అయితే ఆ సన్నని పొరలాంటి డ్రెస్సులో మాత్రం ఆమె అందాలు పైలెట్ కావడం కుర్రాళ్లను మరింత ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక కారులో నుంచి ఆమె బయటకు రాగానే కెమెరాలన్నీ కూడా ఆమెపై ఫోకస్ చేశాయి.