బిగ్‌బాస్ నగ్న ఫోటోలు లీక్.. ఫామిలీ ఏమందంటే.. ఏకంగా హౌస్ లో సెక్స్ అంటూ రచ్చ!

బుల్లితెర మీద సందడి చేసే, ఎక్కువగా చర్చించబడే షో బిగ్ బాస్, టెలివిజన్ ప్రీమియర్‌కు ఆరు వారాల ముందు OTT ప్లాట్‌ ఫారమ్‌లో ప్రసారం చేయబడుతోంది. ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా ఆసక్తికరమైన పోటీదారులు హౌస్‌కి వచ్చారు. అదే సమయంలో, ఈసారి 'బిగ్ బాస్' లో, టీవీ నటి ఉర్ఫీ జావేద్ షోకి గ్లామర్ జోడించినట్లు కనిపిస్తోంది. దీనితో పాటు, ఉర్ఫీ కూడా తన కొత్త ప్రతిభను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చూపిస్తూనే ఉంది. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన ఆమె తన చిత్రాలు అడల్ట్ సైట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు ఏమి జరిగిందో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన కుటుంబం కూడా తనకి మద్దతు ఇవ్వలేదని ఆమె వెల్లడించారు.
ఆ వివరాల్లోకి వెళితే

మద్దతు ఇవ్వలేదు

మద్దతు ఇవ్వలేదు


బిగ్ బాస్ OTT పోటీదారు అయిన ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. షోలో ఒక వారం గడిపిన తరువాత, ఉర్ఫీ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఉర్ఫీ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. అడల్ట్ సైట్‌ లో తన చిత్రాలు ఎలా అప్‌లోడ్ చేయబడ్డాయో ఆమె వెల్లడించింది. అంతే కాక ఆ క్లిష్ట సమయంలో తన కుటుంబం తనకి ఏ మాత్రం మద్దతు ఇవ్వలేదని ఆమె వెల్లడించింది.

పోర్న్ స్టార్ అని

పోర్న్ స్టార్ అని

తాను బాధితురాలిని అయితే రివర్స్ లో నిందలు పడ్డానని ఆమె వెల్లడించింది.ఇక నేను ఒక పోర్న్ స్టార్ అని మరియు ఆ పని రహస్యంగా చేస్తున్నానని ప్రజలు భావించేవారని ఉర్ఫీ చెప్పారు. ఈ సంఘటన తర్వాత తన తండ్రి తనను శారీరకంగా మరియు మానసికంగా హింసించాడని కూడా ఉర్ఫీ జావేద్ చెప్పాడు. అదే సమయంలో, తన బంధువులు తన బ్యాంకు ఖాతాను కూడా తనిఖీ చేశారు, ఎందుకంటే ఒక వేళా నిజంగా తానే అయితే తద్వారా వచ్చిన డబ్బు ఉంటుందని అన్నారు.

రెండేళ్లపాటు

రెండేళ్లపాటు

ఇక ఇప్పుడు నేను కాలేజీలో కూడా లేను, పడకండో తరగతిలో ఉన్నానని, నా కుటుంబం మద్దతు ఇవ్వనందున నాకు కష్టంగా అనిపించిందని ఆమె వెల్లడించింది. 'నా కుటుంబం నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను ఆరోపించింది, నేను బాధితురాలిని అని ఆమె పేర్కొంది. నా బంధువులు నన్ను పోర్న్ స్టార్ అని మాత్రమే పిలవడం ప్రారంభించారు. నా తండ్రి శారీరకంగా మరియు మానసికంగా హింసించేవాడు మరియు ఆ హింస రెండేళ్లపాటు కొనసాగిందని ఆమె వెల్లడించింది. ఇక ఆ సమయంలో ప్రజల మాటలు తనపై చెడు ప్రభావాన్ని చూపాయని ఉర్ఫీ చెప్పారు.

మాట్లాడే హక్కు లే

మాట్లాడే హక్కు లే

'అప్పుడు నేను నా పేరు మర్చిపోయాను, ప్రజలు నాకు చాలా అసభ్యకరమైన మాటలు చెప్పేవారు. నాకు జరిగింది ఏ అమ్మాయికి జరగకూడదు. 'నాకు జరిగిన విషయాలపై నా తండ్రి నన్ను నిందించినప్పటికీ, అప్పుడు కూడా నాకు ఏమీ చెప్పే హక్కు లేదు. ఆడపిల్లలకు మాట్లాడే హక్కు లేదని, పురుషులు మాత్రమే నిర్ణయించుకోగలరని నాకు ఎప్పుడూ చెప్పేవారని వెల్లడించారు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Filmibeat Telugu
హౌస్ లో సెక్స్

హౌస్ లో సెక్స్

ఇక హౌస్ లో ఉర్ఫీ యొక్క క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది, అక్కడ ఆమె 'బిగ్ బాస్ OTT ఇంట్లో సెక్స్ జరిగిందని ఆమె పేర్కొంది. అవును! మీరు చదివింది నిజమే. బ్యాక్‌లెస్ టాప్ మరియు బ్లాక్ లెదర్ మినీ స్కర్ట్ ధరించి, నటి ఇంట్లో ఉన్న ఒక కెమెరాతో మాట్లాడుతుండటం కనిపించింది. ఇంట్లో సెక్స్ జరిగిందని పేర్కొన్న తర్వాత ఆశ్చర్యపోయిన ప్రతీక్ సెహజ్‌పాల్ ఉర్ఫీని ఏమి మాట్లాడుతున్నావు అని అడడగా దానికి ఆమె సమాధానం చెప్పింది. అయితే మనుషులు కాదని కోతుల మధ్య అది జరిగిందని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X