ముద్దాడబోతే... గుండె ఆగినంత పనైందట... పాపం బిపాషా

బిపాషా బసు... ఈ పేరువింటేనే అబ్బాయిల కళ్లు మతాబుల్లా వెలిగిపోతాయి. ఇక అమ్మడు స్క్రీన్ పై కనిపిస్తే చాలు వారికి గుండెలు ఒక్క నిమిషం పాటూ లయతప్పుతాయి అనడంలో సందేహమేలేదు. అయితే, కొన్నేళ్ల పాటూ తన బోల్డ్ అందాలతో ప్రేక్షకులను కట్టిపాడేసిన బిపాషా, పెళ్లయ్యాక బొత్తిగా నల్లపూస అయిపోయిందన్నమాటే. తాజాగా ఓ డాన్స్ రియాలిటీ షోకు జడ్జ్ గా వ్యవహరించేందుకు అంగీకరించిన ఈ బ్లాక్ బ్యూటీ, గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకుని తెగ మెలికలు తిరిగిపోతోంది.

ఎన్నో బోల్డ్ రోల్స్ లో ఏమాత్రం బెరుకు లేకుండా నటించేసిన బిపాషా, ఓ సినిమాలో హీరోను కిస్ చేసేందుకు మాత్రం చాలా ఇబ్బంది పడిపోయిందట. రాజ్ , జిస్మ్, రేస్ వంటి సినిమాల్లో ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు ఆరబోసిన ఈ బ్లాక్ బ్యూటీకి ఆ హీరోను ముద్దాడేందుకు గుండాగిపోయినంత పనైందట. ఇంతకూ ఎవరా హీరో అంటారా హ్యాండ్స్ మ్ హీరో మాధవన్.

Bips shares how Madhavan gave her Mini Cardiac arrest

మాధవన్, బిపాశా జోడీ బ్రేకర్స్ అనే సినిమాలో కలసి నటించిన సంగతి తెలిసిందే. ఇందులో వీరిద్దరి నడుమా పలు రసవత్తరమైన సన్నివేశాలే ఉన్నాయి. ఇక తన పాత్రమేరకు అందాలను ఆరబోయడంలో ఎక్కడా వెనక్కు తగ్గని బిపాశా ఓ సన్నివేశంలో మాధవన్ ను ముద్దాడేందుకు మాత్రం తెగ ఇబ్బంది పడిపోయిందట. ఆ సన్నివేశ చిత్రీకరణకు ముందు రోజు ఓ చిన్నాపాటి హార్ట్ అటాక్ కూడా వచ్చిందట అమ్మాయికి. అయితే, మాధవన్ చొరవతో ఆ సన్నివేశాన్ని పూర్తిచేయగలిగానంటూ ఆ నాడు తనకు వచ్చిన చిలిపి కష్టం గురించి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X