యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన యువ హీరో.. భార్యతో విభేదాలే కారణమా?

బాలీవుడ్ తెరకు కొద్దికాలంగా దూరమైన యువ హీరో ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారని ఆయన స్నేహితుడు ప్రకటించారు. అమీర్ ఖాన్‌కు మేనల్లుడైన ఇమ్రాన్ వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. కొద్దికాలంగా ఇమ్రాన్ దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకోవడంతో భార్య నుంచి విడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్నేహితుడు అక్షయ్ ఒబెరాయ్ స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ యాక్టింగ్ కెరీర్‌కు ముగింపు పలికారు అని ఓ ప్రకటన జారీ చేశారు.

ఇటీవల ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ.. గత 18 ఏళ్లుగా మేమిద్దరం స్నేహితులం. కిషోర్ యాక్టింగ్ స్కూల్‌లో మాకు పరిచయం జరిగింది. ఇమ్రాన్ ఖాన్‌ టాలెంటెడ్. అతనిలో డైరెక్టర్, రైటర్ ఉన్నారని తెలిపారు.

Bollywood Actor Imran Khan says good bye to Acting career

అయితే ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్‌లో డైరెక్టర్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ దర్శకత్వం చేపడితే గొప్ప సినిమాలు తీస్తాడనే నమ్మకం ఉంది. సినిమాపై పూర్తిగా అవగాహన ఉంది అని అక్షయ్ చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే.. అమీర్ ఖాన్‌ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రంలో బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత జానే తూ యా జానే నా, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఢిల్లీ బెల్లీ, మేరే బ్రదర్ ఖి దుల్హన్ చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X