శ్వాస సంబంధమైన వ్యాధితో బాధ పడుతున్న బిపాసా

By Bojja Kumar

ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసు ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో ఆమె చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధమైన వ్యాధితో బిపాసా బాధ పడుతున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉందనే వార్తలతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ విషయమై వెంటనే ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయిన బిపాసా అసలు విషయం వెల్లడించారు.

తనకు ప్రాణాంతక వ్యాధులేవీ రాలేదని, కేవలం స్టబ్బోర్న్ బ్యాక్టీరియల్ ఇన్స్‌స్పెక్షన్ వల్లనే అనారోగ్యం పాలయ్యానని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు, త్వరలో కోలుకుని ఫిట్‌గా, ఆరోగ్యంగా మీ ముందకు వస్తాను అని ఆమె ట్వీట్ చేశారు.

తన ఆరోగ్యంపై ఆందోళనకు గురైన, తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ఈ సందర్భంగా బిపాసా బాసు చేతులెత్తి నమస్కరించారు. ఇంత ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిశారు.

Bollywood actress Bipasha Basu hospitalised

బిపాసా బసు సినిమాల విషయానికొస్తే... త్వరలో తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి 'ఆదత్' అనే సినిమాలో నటించబోతోంది. ఈ చిత్రాన్ని మికా సింగ్ ప్రొడక్షన్ నిర్మించబోతోంది. బిపాసా అనారోగ్యం నుండి కోలుకున్న అనంతరం ఈ చిత్రం ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X