50 ఏళ్ల వయసులో ముద్దులపై మోజు.. దేనికైనా రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్!

ఇప్పుడు ఉన్న ఓటిటి ట్రెండ్ లో సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఏ రకంగా అప్డేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో కొంచెం అవధులు ఉన్నాయి కానీ ఓటిటిలో అయితే ఇవేమి లేవు. దీనితో పలు బోల్డ్ సీన్స్ సహా అడల్ట్ కంటెంట్ అలాగే బూతులు కూడా ఓటిటిలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇపుడు ఈ ట్రెండ్ కి తగ్గట్టుగానే ఓ స్టార్ నటి ఇపుడు తనకి తాను పెట్టుకున్న గీతని ఇపుడు చెరుపుకున్నట్టుగా తెలుస్తుంది.

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ చాలా వరకు కొన్ని పరిధులు పెట్టుకుంటారు. ఆన్ స్క్రీన్ ఒకలా ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉండే హీరోయిన్స్ ఉంటారు. అలాగే పలు సినిమాల్లో కొన్ని హాట్ సీన్స్ కానీ స్కిన్ షో చేసేందుకు కూడా వారు ఇష్టపడరు. బుగ్గలపై ముద్దులు వరకు ఓకే కానీ ఇప్పటికీ లిప్ కిస్ లకి నో చెప్పే హీరోయిన్స్ ఉన్నారు.

Bollywood Actress Kajol is green Signal for Adult Content based Movie

కాగా ఇలా ఇపుడు ట్రెండ్ లో కాకుండా ఎప్పుడో 25 ఏళ్ళు కితమే ముద్దు సీన్స్ నటించ కూడదు అని ఒక నిబంధన పెట్టుకున్న ఓ సీనియర్ నటి ఇపుడు మళ్ళీ 25 ఏళ్ళు తర్వాత తాను గీసుకున్న గీతని మళ్ళీ ఆమె చెరిపేసుకున్నట్టుగా చెబుతుంది. కాగా ఈ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి, 50 ఏళ్ల కాజోల్ అట. ఇపుడు ఈమె బాలీవుడ్ లో తీసుకున్న ఈ నిర్ణయమే సినీ వర్గాల్లో సహా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనితో కాజోల్ ఎప్పుడో 25 ఏళ్ళు కితం ముద్దు సీన్స్ లాంటివి చేయకూడదు అనుకున్నాను కానీ ఇక నుంచి నుంచి చేస్తాను అంటూ ఇపుడు ఏజ్ బార్ టైం లో చెప్పడం అనేది ఒకింత అందరికీ షాకింగ్ గా మారింది. కాగా ఇపుడు కాజోల్ సినిమాలు కాదు కానీ ఓటిటిలో అయితే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

Bollywood Actress Kajol is green Signal for Adult Content based Movie

అలా లాక్ డౌన్ సమయంలో వచ్చిన బోల్డ్ హిందీ సినిమా లస్ట్ స్టోరీస్ 2 లో కూడా ఒక ఊహించని బోల్డ్ రోల్ లో తాను కనిపించారు. మరి ఇపుడు ఇదే తరహా రోల్ కోసం మళ్ళీ అప్పుడు పెట్టుకున్న నిబంధనని ఆమె ఇపుడు బ్రేక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇక నుంచి తాను ఎలాంటి రోల్స్ లో కనిపిస్తారో అనేది వేచి చూడాలి. కాగా బిగ్ స్క్రీన్ పై కాజోల్ కి షారుఖ్ ఖాన్ తో ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో అందరికీ తెలిసిందే.

దిల్ వాలే దుఃల్హేనియా లేజాయింగే అలాగే దిల్ వాలే సహా ఎన్నెన్నో సూపర్ హిట్స్ కాజోల్ చేశారు. కానీ ఇపుడు ఓటిటిలో ఇలాంటి సీన్స్ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. మరి ఆమె ఓకే చేసిన వెబ్ సిరీస్ లు ఏంటి ఎలా కనిపించనున్నారు అనేవి ముందు రోజుల్లో ఒక క్లారిటీ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X