India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ మత్తులో స్నేహితుడితో శృంగారం.. వారానికే అబార్షన్.. రెడీ సినిమా నటి షాకింగ్ కామెంట్స్

  |

  ఇటీవల కాలంలో కొంతమంది నటీమణులు వారి వ్యక్తిగత విషయాలపై అలాగే ఇతర కాంట్రవర్సీ అంశాలపై కూడా మాట్లాడుతున్న విధానం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏమాత్రం సందేహాలు లేకుండా చాలా ఓపెన్ గానే వారి మనసులో ఉన్న భావాలను బయటకు చెప్పుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ నటి ఒక వ్యక్తితో శృంగారం జరిగిన తర్వాత అసలు విషయం తెలుసుకొని అబార్షన్ చేయించుకున్నట్లు కూడా తెలియజేసింది. అలా ఎప్పుడు కలవాల్సి వచ్చింది అనే విషయంపై కూడా ఆమె క్లారిటీగా వివరణ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  బోల్డ్ పాత్రలలో

  బోల్డ్ పాత్రలలో

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రెడీ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన కుబ్రా సైట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ పలు వెబ్ సీరిస్ లలో కూడా బోల్డ్ పాత్రలలో నటించి షాక్ ఇచ్చింది. గత రెండు మూడేళ్ల కాలంలోనే ఓటిటిలో బోల్డ్ కంటెంట్ ఊపందుకుంటున్న సమయంలోనే కూబ్రా ఎవరు ఊహించిన విధంగా దర్శనమిచ్చింది.

  హద్దులు దాటేసి..

  హద్దులు దాటేసి..

  'సేక్రెడ్‌ గేమ్స్‌' వెబ్‌ సిరీస్‌ ద్వారా కూబ్రా మంచి క్రేజ్ సంపాందించుకుంది. అందులో ఆమె నటించిన విధానం కూడా చాలా కొత్తగా హైలైట్ అయింది. ముఖ్యంగా బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూబ్రా హద్దులు దాటేసి నటించడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోయింది. చేసేది చిన్న పాత్రలే అయినా కూడా చాలా బలంగా ఉండేలా కూబ్రా ఆలోచిస్తూ ఉంటుంది.

   ఓపెన్ బుక్

  ఓపెన్ బుక్

  అనంతరం సిటీ ఆఫ్‌ లైఫ్‌, సుల్తాన్, జవానీ జానేమన్‌ ఇలా
  విభిన్నమైన సినిమాల్లో నటించింది. ఇక రీసెంట్ గా కుబ్రా 'ఓపెన్‌ బుక్‌: నాట్‌ ఏ క్వైట్‌ మెమోయిర్‌' పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకం జూన్‌ 27న విడుదలవ్వగ అందులో ఆమె పర్సనల్‌ లైఫ్‌ కు సంబంధించిన అనేక విషయాలను పొందుపరిచినట్లు చెప్పింది. అలాగే లైంగిక వేదింపులు, వన్‌ నైట్‌ స్టాండ్‌, అబార్షన్‌, బాడీ షేమింగ్ వ్యవహారంపై కూడా ఓపెన్ గా వివరణ ఇచ్చింది.

  ఆ రాత్రి స్నేహితుడితో శృంగారం

  ఆ రాత్రి స్నేహితుడితో శృంగారం

  కుబ్రా సైట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2013లో 30 ఏళ్ల వయసులో అండమాన్ పర్యటనకు వెళ్లాను. అయితే అక్కడ స్కూబా డైవింగ్ సెషన్‌ అనంతరం నా స్నేహితుడితో కలిసి డ్రింక్ కూడా చేయడం జరిగింది. అనంతరం ఆ మత్తులోనే అతనితో బెడ్ షేరింగ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ రాత్రి ఇద్దరం కూడా శృంగారంలో పాల్గొన్నాము.. అని కుబ్రా ఓపెన్ గా వివరణ ఇచ్చింది.

  అబార్షన్ కూడా

  అబార్షన్ కూడా

  ఇక శృంగారం చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది. వారానికి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా అబార్షన్ కూడా చేయించుకున్నాను. అదేమీ నా జీవితంలో పెద్ద విషయం కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వాలి అనేది ఒక మనిషి వ్యక్తిగత విషయం.. అని కుబ్రా మాట్లాడింది.

   ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు

  ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు

  23 ఏళ్లకు పెళ్లి చేసుకొని 30 ఏళ్లకు పిల్లల్ని కనాలి అని అందరికీ తరహాలో నేను ఆలోచించుకోవాలని అనుకోవడం లేదు. మనం చేసే పనిలో ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే వాటిని షేర్ చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడకూడదు అని నేను అనుకుంటున్నాను. అందుకే నా పుస్తకంలో చాలా విషయాల గురించి నా మనసు విప్పి తెలియజేషాను.. అని కోబ్రా తెలియజేసింది.

  English summary
  Bollywood actress Kubbra Sait About One Night Stand with her friend
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X