లోదుస్తులు తీసేసిన స్టార్ హీరోయిన్.. తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటు ఫోజులా!
చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా తనదైన టాలెంట్లతో ఈ అమ్మడు మాయ చేసింది.
దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్‌లో హవాను చూపించింది. అయితే, వివాహం తర్వాత స్లో అయిన ఈ చిన్నది.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో రాబోతుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం సోనమ్ రచ్చ లేపుతోంది. ఇలా తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

తండ్రి పేరుతో.. స్టార్‌డమ్
అనిల్ కపూర్ కూతురిగా ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇది సక్సెస్ కావడంతో ఆ తర్వాత 'డిల్లీ 6', 'ఐ హేట్ లవ్ స్టోరీస్', 'ఐషా', 'థ్యాంక్యూ', 'మాసమ్', 'నీర్జా', 'సంజూ' వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే సోనమ్ స్టార్‌గా మారిపోయింది.

పెళ్లి తర్వాత నెమ్మదిగానే
స్టార్ హీరోయిన్ అయిన సోనమ్ కపూర్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. దీంతో ఆమె రేంజ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అయితే అప్పుడే ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది. అయినప్పటికీ చాలా మందిలా పెళ్లి తర్వాత కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేసింది. కానీ, సోనమ్ చాలా స్లో అయిపోయింది.

తల్లవడంతో కెరీర్‌కు బ్రేక్
వివాహం జరిగిన కొంత కాలానికే సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో సినిమాలకు పూర్తి బ్రేక్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి బాబుతోనే సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు.
సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్
సోనమ్ కపూర్ 2020లో 'AK vs AK' సినిమాతో వచ్చింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలో కూడా చేసింది. ఇది గత ఏడాది చివర్లో ఓటీటీలో విడుదల అయింది. ఇక, తల్లైన తర్వాత కెరీర్‌కు విరామం తీసుకున్న ఈ భామ.. రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాజెక్టులకు సంతకాలు పెట్టేసింది.

అక్కడ యమా బిజీగానే
హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తోన్నా.. తల్లైన తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చినా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్ షోతో కవ్వింపులే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసేది. గర్భంతో ఉన్నప్పుడు కూడా ఈ భామ అదే ఫాలో అయింది. ఇక, ఈ మధ్య కాలంలో అయితే సోనమ్ కపూర్ మితిమీరిన హాట్ షోతో రెచ్చిపోతోంది. తద్వారా ట్రెండింగ్‌లో ఉంటోంది.

సోనమ్ హాట్ పిక్స్ వైరల్
తల్లైనా ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోస్తోన్న సోనమ్ కపూర్.. తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు లోదుస్తులు లేకుండానే కనిపించి షాకిచ్చింది. అంతేకాదు, ఘాటు ఫోజులతో కుర్రాళ్లను తెగ కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











