Don't Miss!
- News
జగన్‌కు నమ్మకద్రోహం చేస్తే జరిగేదిదే.. 24గంటలు టైమిచ్చి కోటంరెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ సవాల్!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అందమైన ఆ హీరోయిన్ లేదా ఫాతీమా సనా షేక్‌తో పెళ్లి.. అమీర్ ఖాన్ విడాకులపై సినీ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకొంటున్నామని వెల్లడించడంతో ఒక్కసారిగా ఆ స్టార్ దంపతుల వ్యవహారం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ఎప్పుడూ వివాదాలతో తలమునకలై ఉండే బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే మరోసారి అమీర్ ఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేఆర్కే ఏమన్నారంటే..

15 ఏళ్ల వైవాహిక బంధం..
అమీర్ ఖాన్ తన జీవితంలో ఇద్దరు భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు విడాకులు ఇచ్చారు. ఇద్దరి విషయంలో 15 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెగతెంపులు చేసుకొన్నారు. అయితే అమీర్ ఖాన్ అందరి మాదిరిగా డబ్బుపై మోజు పడే వ్యక్తి కాదు. రీనా దత్తాకు విడాకులు ఇచ్చే సమయంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకుండానే విడిపోయారు అని కేఆర్కే అన్నారు.

రెండో భార్య కిరణ్ రావుతో విడాకులు
కానీ రెండో భార్య కిరణ్ రావు విషయంలో అమీర్ ఖాన్ జాగ్రత్త తీసుకోవాలి. ఈ సారి ఆయన కిరణ్ రావుకు తప్పకుండా భరణం చెల్లించాలి. ఎందుకంటే అమీర్ ఖాన్‌కు ఇప్పుడు డబ్బు కొరత లేదు. ఆయన వద్ద మనీ చాలా ఉంది. కాబట్టి ఈ విడాకుల వ్యవహారాన్ని సానుకూలంగా పరిష్కరించుకోవాలి అని కేఆర్కే పేర్కొన్నారు.

అమీర్ నిజాయితీగా చెప్పు...
అమీర్
ఖాన్‌ను
ఉద్దేశించి
కేఆర్కే
స్పందిస్తూ..
నీకు
నిజాయితీ
పరుడనే
పేరు
ఉంది.
విడాకుల
విషయంలో
మీరు
కూడా
నిజాయితీగా
ప్రకటన
చేయాలి.
మీరు
విడుదల
చేసిన
ప్రకటనలో
ఈ
కంటి
అద్దాలు
పెట్టుకొనే
అమ్మాయి
ముఖం
15
ఏళ్లుగా
చూసి
విసిగిపోయానని
చెప్పాల్సి
ఉండాల్సింది.
ఆమె
ముఖం
చూస్తే
ఇప్పుడు
బోరుకొడుతున్నదని
వాస్తవం
చెప్పాల్సింది
అని
కేఆర్కే
ఎద్దేవా
చేశాడు.

కంటి అద్దాలు ఉంటే చూడలేని యువతిని
కిరణ్
రావును
అమీర్
ఖాన్
పెళ్లి
చేసుకొన్నప్పుడు
ఈమెను
ఎందుకు
చేసుకొన్నాడనే
ఫీలింగ్
కలిగింది.
కంటి
అద్దాలు
లేకుండా
చూడలేని
ఆమెను
అమీర్
ఖాన్
పెళ్లి
చేసుకోవడంలో
ఆంతర్యం
అర్ధం
కాలేదు.
అమీర్
ఖాన్
ఒకవేళ
పెళ్లి
చేసుకొంటే
ఇలాంటి
సాధారణమైన
యువతిని
ఎందుకు
చేసుకొన్నాడనే
అనుమానం
కలిగేది
అని
కేఆర్కే
అభిప్రాయపడ్డాడు.
Recommended Video

కత్రినా కైఫ్‌నో లేదా.. ఫాతీమా సనా షేక్‌నో
అమీర్ ఖాన్ పెళ్లి చేసుకొంటే అందమైన అమ్మాయిని చేసుకొంటాడని అనుకొంటారు. ఏ కత్రినా కైఫ్‌నో లేదా ఫాతీమా ఫనా షేక్‌నో చేసుకొంటాడని సాధారణంగా అనుకొంటాం. కానీ అందుకు విరుద్దంగా ఆయన కిరణ్ రావును పెళ్లి చేసుకోవడం అనేక అనుమానాలకు దారి తీసింది అని కేఆర్కే సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా, కిరణ్ రావుతో విడాకుల తర్వాత దంగల్ సినిమాలో తనతో నటించిన ఫాతీమా ఫనా షేక్‌ను వివాహం చేసుకొంటారనే విషయంపై మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.