ఒళ్లు చేసిన మిల్కీబ్యూటీ .. విజయ్ - తమన్నా రిలేషన్‌పై దారుణమైన కామెంట్
చిత్ర పరిశ్రమలో నటీనటులపై వచ్చే గాసిప్స్‌కు అంతే ఉండదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచే హీరో హీరోయిన్లు, ఇతర నటీనటుల మీద రకరకాల పుకార్లు వచ్చేవి. ప్రస్తుతం సోషల్ మీడియా రాకతో ఏది నిజమో? ఏది అబద్ధమో ? తెలియని పరిస్ధితి నెలకొంది. కొందరు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తే, మరికొందరు మాత్రం సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు నటీనటులపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం సర్వసాధారణం. వాళ్లను దైవాంశ సంభూతులుగా మనం కోలుస్తున్నా .. వారు కూడా మనుషులే కాబట్టి. నాటి నుంచి నేటి వరకు ఎందరో తారలు ప్రేమలో పడ్డారు.. పెళ్లిళ్లు చేసుకున్నారు, పెళ్లి కాకపోయినా రిలేషన్‌లోనైనా ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లలేక మధ్యలోనే విడిపోయిన ఉదంతాలెన్నో. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ కొందరు హీరో హీరోయిన్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న వారు ఉన్నారు. వారిలో తమన్నా భాటియా - విజయ్ వర్మ జంట కూడా ఒకటి.

టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ .. దాదాపు 20 ఏళ్లుగా స్టార్‌గా వెలిగిపోతూనే ఉన్నారు. తమన్నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు ఫేడవుట్ అవ్వడమో, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడమో జరగ్గా ఆమె మాత్రం ఇప్పటికీ బిజీగా ఉంటున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో పలువురు స్టార్స్‌తో మిల్కీబ్యూటీతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా ఓ పాకిస్తానీ క్రికెటర్‌తోనూ ఆమెకు బంధాన్ని అంటకట్టారు. కానీ అవన్నీ పుకార్లుగానే నిలిచాయి.
అయితే ప్రముఖ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్‌లో ఉన్నారు. తొలుత వీరు తమ బంధాన్ని గుట్టుగా ఉంచినప్పటికీ ఇక గోప్యంగా ఉంచడం మంచిది కాదు అనుకున్నారేమో కానీ తమ రిలేషన్ బయటపెట్టేశారు. నాటి నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట.. వెకేషన్లు, ఈవెంట్స్‌కి కలిసే వెళ్తున్నారు. కొద్దిరోజుల క్రితం విజయ్ - తమన్నాలు గోవా ట్రిప్ వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#TamannaahBhatia gained Weight after full on fucking by #VijayVarma ! Vijay is doing full on sex with her ! Look at the Sexy Bulky Body of #Tamannaah ! Whole India 🇮🇳 is loving her Sexy Fatty body after #AajKiRaat Song ! She is New Masturbation Crush in South Asia 😝😝😂 pic.twitter.com/Adln3Lv109
— Umair Sandhu (@UmairSandu) January 5, 2025
కాగా.. తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా విజయ్ - తమన్నాల రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమన్నా కాస్త బొద్దుగా కనిపించడం వెనుక విజయ్ హస్తం ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఫ్యాటీ బాడీతో తమన్నా సౌత్ ఏషియాలో కొత్త క్రష్‌గా మారిందంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై తమన్నా - విజయ్‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











