Disha Patani: ఈసారి ఎద అందాలతో మరింత కవ్వించిన దిశా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

బ్యూటీఫుల్ గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దిశా పటాని నిత్యం సోషల్ మీడియాలో తన అందంతో సరికొత్తగా దర్శనమిస్తోంది. ఎక్కువగా బికినీ అందాలతోనే అమ్మడు చాలాసార్లు కనిపించింది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ ను మరింత పెంచి కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తోంది. రీసెంట్ గా దిశా మరోసారి తన గ్లామర్ పవర్ ను చూపించింది. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

హాట్ ఫొటో షూట్స్ తో:దిశా పటాని సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో హాట్ ఫొటోల ద్వారానే మంచి క్రేజ్ అందుకుంది. ఇంటర్నెట్ లో బిజీగా ఉండేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాట్ ఫొటో షూట్స్ తో కూడా స్పెషల్ గా ఎట్రాక్ట్ చేసే ఈ చిన్నది అప్పుడప్పుడు లవ్ రూమర్స్ తో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోవర్స్ రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నారు.

Bollywood glamorous actress disha patani latest look viral

తెలుగులో లోఫర్ సినిమాతో:బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ దిశా పటాని. ఈ అమ్మడు తెలుగులో లోఫర్ సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ దృష్టిలో పడటంతో లోఫర్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. తరువాత ఎంఎస్ ధోని బయోపిక్ తో హిందీలోకి అడుగుపెట్టింది.

Bollywood glamorous actress disha patani latest look viral

మూడు పాన్ ఇండియా సినిమాలు:అక్కడి నుంచి వెనక్కి తిరిగి చోసుకునే అవకాశం లేకుండా వుర్స అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకుపోయింది. చివరిగా గత ఏడాది ఏక్ విలన్ రిటర్న్స్ మూవీ లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు మూడు భాషలలో ఉండటం విశేషం. హిందీలో సిద్దార్ద్ మల్హోత్రా హోదా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది.

Bollywood glamorous actress disha patani latest look viral

అతిపెద్ద సినిమాలు:తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె మూవీలో ఓ కీలక పాత్రలో ఈ అమ్మడు నటిస్తోంది. ఇక సూర్య, శివ కాంబినేషన్ లో తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కంగువాలో దిశా పటాని హీరోయిన్ గా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ కె, కంగువా సినిమాలతో తన ఇమేజ్ మారిపోతోందని దిశా పటాని ఎదురుచూస్తోంది.

Bollywood glamorous actress disha patani latest look viral

సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ:ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయిన సోషల్ మీడియాలో ఏకంగా 50 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. హైయెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నవారిలో ఈ అమ్మడు టాప్ లో ఉంటుందని చెప్పాలి. సోషల్ మీడియా లో ఎక్కువగా దిశా పటానిఇన్నర్ వేర్స్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. దీనికోసం బికినీ షూట్ తో అందాల రచ్చ చేస్తోంది.

మరోసారి ఎద అందాలతో స్టన్నింగ్:దిశా పటాని చేసే గ్లామర్ షో ని లక్షల మంది చూస్తూ ఉంటారు. ఒక చిన్న ఫోటో పెట్టిన విపరీతంగా లైక్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఎద అందాలు చూపిస్తూ షేర్ చేసిన హాట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎర్రటి పెదాలతో అమ్మడు తన కురులను అలా వదిలేసి కొంటె చూపులతో మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఇంతకంటే హాట్ స్టిల్ ఇచ్చినా కూడా ఈ లుక్ మాత్రం స్టన్ అయ్యేలా చేస్తోందని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. పెద్దగా మ్యాకప్ లేకుండా సింపుల్ గా ఉన్న కూడా టెంప్ట్ చేసే అందాలతో దిశా పటాని ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X