మేకప్ వ్యాన్‌లోనే హీరోయిన్‌తో శృంగార లీలలు.. హీరోను నగ్నంగా పట్టుకొన్న భార్య
సినీ పరిశ్రమ లేదా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి కొందరు కపుల్స్ కానీ ఆ సంబంధిత కొందరి వ్యక్తుల రిలేషన్ షిప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ ఉంటాయి. వీటినే చాలా వరకు కొందరు వెబ్ సిరీస్ లలో కూడా చూపించి ఇన్ డైరెక్ట్ గా అసలు ఇండస్ట్రీలో ఎవరెవరు ఎలా ఉంటారు అనేది ఆసక్తిగా చూపిస్తారు. దీనితో చాలా మంది సినీ ప్రముఖులు సంబంధించి పలు ఊహించని విషయాలు అందరికీ పరోక్షంగానే అర్ధం అవుతున్నాయి.
అయితే ఆల్రెడీ పెళ్ళైనప్పటికీ ఇతర హీరోయిన్స్ తోనో లేక వేరే వారితోనే అఫైర్స్ పెట్టుకునేవారు ఉంటారు. కాగా ఇప్పుడు ఓ క్రేజీ అఫైర్ కోసం బాలీవుడ్ వర్గాల నుంచి బయటకి వచ్చింది. బాలీవుడ్ లో స్టార్ జంటలకు పెళ్లిళ్లు చేసే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ విశాల్ పంజాబీ పలు సంచలన నిజాలు ఓ బాలీవుడ్ స్టార్ విషయంలో బయట పెట్టాడు.

తాను ఓ బాలీవుడ్ స్టార్ హీరో పెళ్ళికి తన వంతు గ్రాండ్ వర్క్ అందించాను కానీ తనకి డబ్బులు సెటిల్మెంట్ జరిగేలోపే ఆ హీరో సదరు మరో బాలీవుడ్ హీరోయిన్ తో ఆమె మేకప్ క్యారీ వ్యాన్ లోనే శృంగారం చేస్తూ దొరికిపోయాడట. కేవలం పెళ్ళైన రెండు నెలలు లోనే ఇదంతా జరిగిందట. ఆ సమయంలో ఆ బాలీవుడ్ స్టార్ ఆ హీరోయిన్ తో పూర్తి నగ్నంగా ఉన్నప్పుడే ఆమె వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా ఆమె పట్టుకుందట.
దీనితో ఆమె తమ పెళ్లిని అతడితో క్యాన్సిల్ చేసుకుంది అని అతడు ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో తెలిపాడు. కాగా ఆ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది తాను ఇంకా రివీల్ చెయ్యలేదు. అయితే వాళ్ళ గొడవలో నా డబ్బులు ఎగ్గొట్టారని వాపోయాడు. అయితే ఈ వెడ్డింగ్ ప్లానర్ బాలీవుడ్ లో చాలా మంది స్టార్ జంటలు రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లాంటి స్టార్ కపుల్ లాంటి వారి పెళ్లిళ్లు చేసాడు.

మరి ఇలాంటి వాడు దగ్గర అంటే ఆ ఆ హీరో కూడా బాలీవుడ్లో పెద్ద స్టార్ అయ్యే ఉంటాడు. ఇంకా వారి వివరాలు ఏంటి అనేవి ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఏమైనా కానీ పెళ్ళైన రెండు నెలల్లోనే తన భార్యకి అడ్డంగా దొరికిపోవడం అనేది ఆ హీరోకి పెద్ద షాకే అని చెప్పాలి. ఇక ఇవే కాకుండా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్స్ పై కూడా ఏఈ తరహా పుకార్లు కొన్ని ఉన్నాయి కానీ షారుఖ్ అలాంటివి ఏవి లేవని చాలా సార్లు కొట్టి పడేసాడు. ఇపుడు షారుఖ్, ప్రియాంకలు తమ పర్సనల్ లైఫ్ లలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











