అలా కసిగా ముద్దులు పెడితే ఎవరైనా ఇష్టమే.. మలైకా అరోరా మరో ఘాటైన స్టేట్మెంట్!

ఇండస్ట్రీలో కొంత మంది బిగ్ స్క్రీన్ పై ఎంత గ్లామరస్ గా కనిపించినా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే మరికొందరు మాత్రం వయసు ఎంత పెరుగుతున్నా కూడా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గరు. అంతేకాకుండా స్టేట్మెంట్స్ ఇవ్వడంలో కూడా చాలా బోల్డ్ గా ఉంటారు. ఇక అలాంటి అతి కొద్దిమంది హాట్ బ్యూటీలలో మలైకా అరోరా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ఈ బ్యూటీ ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉంటాయి. ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కూడా ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ ప్రపంచంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలతో కుర్రాళ్ళను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ మరొక ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసుకుంది.

ఐటెమ్ సాంగ్స్ తో భారీ క్రేజ్

ఐటెమ్ సాంగ్స్ తో భారీ క్రేజ్

మలైకా అరోరా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పెద్దగా గుర్తింపు అందుకోకపోయినప్పటికి కూడా ఐటెమ్ సాంగ్స్ తో మాత్రం కెరీర్ కు సరిపోయెంత క్రేజ్ అందుకుంది. 1998 నుంచి కూడా ఈ బ్యూటీ ఎక్కువగా బడా స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లలో దర్శనమిస్తోంది. అప్పుడెప్పుడో వచ్చిన దిల్సే సినిమా నుంచి మొన్న వచ్చిన పటాఖా మూవీ వరకు కూడా ఆ ఆమె చేసిన ప్రతి పాట బాలీవుడ్ ఇండస్ట్రీ లో బాగానే క్లిక్కయ్యాయి. నిర్మాతగా కూడా ఆమె మంచి విజయాలను అందుకున్నారు.

టెలివిజన్ రంగంలో కూడా

టెలివిజన్ రంగంలో కూడా

టెలివిజన్ రంగంలో కూడా మలైకా అరోరా తన అదృష్టాన్ని గట్టిగానే పరీక్షించుకుంది. వివిధ రకాల డాన్స్ షోలకు జడ్జి గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఎట్రాక్ట్ చేసింది. అయితే కరోనా లాక్ డౌన్ అనంతరం ఆమె మళ్ళీ కనిపించలేదు. వీలైనంత వరకు ఆమె తన పర్సనల్ లైఫ్ తో నే హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక అప్పుడప్పుడు యువ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమయనాన్ని నీకు కొనసాగిస్తున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

 అలా ముద్దు పెట్టేవారు ఇష్టం

అలా ముద్దు పెట్టేవారు ఇష్టం

మలైకా అరోరా హాట్ ఫోటోలతో తరచుగా సోషల్ మీడియాలో వేడిని పెంచుతుంది. అయితే ఒక రియాలిటీ షోలో రోమన్స్ ఎక్కువగా ఇష్టపడే అబ్బాయిలు గురించి ఒక విషయాన్ని నిజాయితీగా ఒప్పుకుంది. రొమాన్స్ లో కాస్త ఘాటుగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టకడతాను అంటూ.. క్లిన్ షేవ్ ఉండేవాళ్ళు అంతగా నచ్చరు. కాస్త ఘాటుగా కసిగా ముద్దులు పెట్టుకునే వ్యక్తిని ఇష్టపడతానని మలైకా వివరణ ఇచ్చింది.

47ఏళ్ల వయసులో కూడా

47ఏళ్ల వయసులో కూడా

ఇక మలైకా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఇదే తరహాలో మలైకా అనేక రకాల బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇక ఆమె చెప్పిన విధానాన్ని బట్టి ఆమెకు నచ్చే వ్యక్తి ఎవరో తెలిసిపోయిందని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మలైకా అరోరా 47ఏళ్ల వయసులో గ్లామర్ తోనే కాకుండా ఘటనా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో కూడా ఏ మాత్రం తగ్గడం లేదని అర్ధమవుతోంది.

లాక్ డౌన్ లో అతనితోనే..

లాక్ డౌన్ లో అతనితోనే..

ఇక ఈ బ్యూటీ యువ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ లో కూడా ఆమె ఎక్కువగా అతనితోనే ఒకే ఫ్లాట్ లో జీవనాన్ని కొనసాగించింది. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన అనంతరం మలైకా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఈ బ్యూటీ ఆ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X