ఫేస్‌బుక్ లైవ్‌లో సింగర్ ఆత్మహత్యాయత్నం...

శనివారం, నాగ్‌పూర్‌కు చెందిన ఒక గాయకుడు ఆత్మహత్యాయత్నంలో తన మణికట్టును కోసుకున్నాడు. అంతే కాకుండా అతను తన ఫేస్ బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం, కరోనావైరస్ మహమ్మారి కారణంగా అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

అందువల్ల మానసికంగా కృంగిపోయిన సింగర్ ఎవరు ఉహీంచని విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతను అప్‌లోడ్ చేసిన వీడియోను చూసిన అతని కుటుంబ సభ్యులు స్నేహితులు వెంటనే అతన్ని రక్షించారు. ఇంటికి వెళ్లి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసి రక్షించారు. 35 ఏళ్ల ఆ సింగర్ పేరు అధికారులు బయటకు చెప్పలేదు.

Bollywood singer sucide atempt in facebook live

ఆత్మహత్యాయత్నం చేసుకుంటుండగా, అతని భార్య పిల్లలు సహాయం కోసం ఏడుస్తున్నారని ఒక అధికారి తెలిపారు. ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన అతని స్నేహితులు చాలా మంది ఇక్కడి పార్డి ప్రాంతంలోని అతని ఇంటికి చేరుకుని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ సింగర్ స్నేహితులతో కూడా చెప్పుకొని బాధపడ్డాడట. ఇక ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడడంతో పోలీసులు అతన్ని విచారించి.. కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X