Disha Patani: బికినీలో అప్సరసలను మరిపించే అందం.. అలా పడుకోవడంతో మరింత ఘాటుగా..

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ అందుకున్న దిశా పటాని ఎప్పటికప్పుడు తన అందంతో సరికొత్తగా దర్శనమిస్తోంది.
ఇక అమ్మడు తన బికినీ అందాలతో చాలాసార్లు కనిపించింది. అలాగే ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ ను మరింత పెంచి కుర్రాళ్లకు మతిపోయేలా చేసింది. ఇక లేటెస్ట్ గా అమ్మడు మరోసారి తన గ్లామర్ పవర్ ను చూపించింది. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..

విభిన్నమైన ఫోటోషూట్స్:దిశా పటాని గురించి సోషల్ మీడియాలో బిజీగా ఉండేవారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇంటర్నెట్ ప్రపంచంలో అమ్మడు తన అందంతోనే హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అమ్మడు తన సినిమాల కంటే కూడా ఎక్కువగా గ్లామర్ తోనే తన రేంజ్ ను పెంచుకుంటుంది వచ్చింది. అలాగే విభిన్నమైన ఫోటోషూట్ చేస్తూ కుర్రాలను ఎంతగానో ఆకర్షించింది.

Bollywood star actress disha patani latest bikini photo viral

భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్:బాలీవుడ్ ఓ అందాల భామలలో అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న బ్యూటీగా దిశా పటాని కొనసాగుతోంది. ఈ అమ్మడు హీరోయిన్ గా తెచ్చికున్న గుర్తింపు కంటే సోషల్ మీడియాతో వచ్చిన ఫేమ్, ఇమేజ్ ఎక్కువ అని చెప్పాలి. రెగ్యులర్ గా గా దిశా పటాని షేర్ చేసే ఫోటోలకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆనే అందాలని ఆరాధించే కుర్రకారు కోసం నిత్యం హాట్ ఫోటోలతో ఈ బ్యూటీ సందడి చేస్తూ ఉంటుంది.

Bollywood star actress disha patani latest bikini photo viral

హాట్ బికినీలో రెచ్చిపోయింది:దిశా పటాని ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ 50 మిలియన్స్ పైనే ఉన్నారు. ఇక దీని ద్వారా ఏడాదికి 4 కోట్ల వరకు ఆదాయాన్ని దిశా పటాని సంపాదిస్తోంది. ఇదిలా ఉంటే బికినీ అనేది దిశా పటాని రెగ్యులర్ కాస్ట్యూమ్స్ లో ఒకటిగా మారిపోయింది. తాజాగా మరోసారి ఈ అమ్మడు హాట్ బికినీలో రెచ్చిపోయింది. బ్లాక్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల పక్కన హాట్ భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

Bollywood star actress disha patani latest bikini photo viral

ఒళ్ళుని విల్లులా విరుస్తూ:ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఈ హాట్ భంగిమలలో దిశా పటాని బికినీ వేసిన ఏంజెల్ లా ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. ఒళ్ళుని విల్లులా విరుస్తూ ఈ భామ తన అందాలని ఆశ్వాదించమని ఫోజు పెట్టినట్లు ఉంది. ఈ ఫోటోని ఏకంగా 9.73 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం. ఈ స్థాయిలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోతే తట్టుకోవడం కష్టం అనే మాట వినిపిస్తోంది.

Bollywood star actress disha patani latest bikini photo viral

ఆ సినిమాతో బిజీగా..:ఇదిలా ఉంటే దిశా పటాని ప్రస్తుతం తమిళంలో సూర్య, శివ కాంబినేషన్ తెరకెక్కుతోన్న పీరియాడికల్ వారియర్ బ్యాక్ డ్రాప్ మూవీ కంగువాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యూచరిస్టిక్ మూవీ ప్రాజెక్ట్ కె లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

Bollywood star actress disha patani latest bikini photo viral

సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్:ఈ మూవీస్ పై దిశా పటాని చాలా హోప్స్ పెట్టుకుంది. రెండు కూడా డిఫరెంట్ జోనర్ కథలు కావడం ఒక విశేషం అయితే. రెండింటిలో కూడా ఆమెకి సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఫైటింగ్ కోసం స్పెషల్ గా ప్రాక్టీస్ తీసుకుంటుంది. అదే సమయంలో అప్పుడప్పుడు ఇలా హాట్ అందాలతో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళకి వినోదాన్ని అందిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X