Suhana Khan: షారుఖ్ ఖాన్ కూతురు.. ఎద అందాలతో థైస్ గ్లామర్ మిక్స్ చేసి.. హీటెక్కిస్తోందిగా..
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మొదట్లో చాలా సింపుల్ గా కనిపించేది. కానీ బాలీవుడ్ వాతావరణంలో ఎక్కువగా తిరిగిన అనంతరం అమ్మడి స్టైల్ మారింది. ఆమెకు సంబంధించిన ప్రతీ వార్త నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. ఆమె ఎక్కడ కనిపించినా మీడియా ఫోకస్ మొత్తం ఆమెపైనే ఉంటుంది. ఎందుకంటే గ్లామర్ షో చేయడంలో ఈమెను మించిన వాళ్లు లేకుండా పోతున్నారు. లేటెస్ట్ గా మరోసారి షాక్ ఇచ్చింది. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

సరికొత్తగా..
సుహానా ఖాన్ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్లలో దర్శనమిస్తూ అందాలు ఆరబోస్తుంది. కేవలం మీడియా ద్వారా టీవీల్లోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకే చాలా మంది ఈమెను ఫాలో అవుతుంటారు.

సోషల్ మీడియాలో ఫాలోయింగ్
ఒక్క ఇన్ స్టా వేధికగానే సుహానా ఖాన్ 3.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు సుహానా ఖాన్ చేసింది 70 పోస్టులే అయినా మిలియన్ల కొద్దీ ఈమెను ఫాలో అవడం, లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేయడం చూస్తుంటేనే ఈమెకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. అందులోనూ ఈమె గ్లామర్ షోకు మరింత మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఎద అందాలతో స్టన్నింగ్
అయితే తాజాగా సుహానా ఖాన్ ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ రెండు ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో వైట్ డ్రెస్ సింగిల్ పీస్ డ్రెస్సులో అదిరిపోయింది. ఓ వైపు ఎద అందాలు కనిపించేలా చేస్తూనే.. క్లీవేజ్ షో కూడా చేస్తోంది. అలాగే థైస్ అందాలు కూడా కనిపించేలా కాలు పైకెత్తి మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
హాట్ లుక్ వైరల్
చిన్న బేబీ ఇయర్ రింగ్స్ లైట్ మేకప్ లో వైట్ డ్రెస్సు వేసుకొని.... ఓ గోడపై కూర్చొని ఫోటోలు దిగింది. వీటిని ఇన్ స్టా వేధికగా అభిమానులతో పంచుకుంది. అందులో సుహానా ఖాన్ చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈమె ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

పాజిటివ్ కామెంట్స్
ఆమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అదిరిపోయావు, టూ స్టన్నింగ్, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. ఇంత అందంగా ఎలా తయారవుతున్నావని మరికొంత మంది అడుగుతున్నారు. ఏది ఏమైనా వైట్ డ్రెస్సులో సుహానా ఖాన్ చాలా అందంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











