యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపిక పదుకోన్: ప్రశంసల వర్షం కురిపిస్తున్న బాలీవుడ్ స్టార్లు!

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ త్వరలో 'ఛపాక్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెకెక్కుతోంది. షూటింగ్ ప్రారంభం అయిన సందర్బంగా సోమవారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీపిక లుక్ చూసి అభిమానులు మాత్రమే కాదు... సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ప్రియాంక చోప్రా, అలియా భట్, విక్కీ కౌశల్ తదితరులు 'ఛపాక్' ఫస్ట్ లుక్ చూసిన అనంతరం దీపిక మీద ప్రశంసల వర్షం కురిపించారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాల్తి అనే పాత్రలో దీపిక కనిపించబోతోంది.

యాసిడ్ దాడికి గురైన అమ్మాయి పరిస్థితులకు ఎదురీది అందరికీ ఆదర్శంగా నిలిచిన తీరును ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. దీపిక కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అయ్యేలా 'ఛపాక్' తెరకెక్కిస్తున్నారు.

ఛపాక్

ఛపాక్

మార్చి 25న ‘ఛపాక్' షూటింగ్ మొదలైన సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీ కూడా ప్రకటించారు. జనవరి 10, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. దీపిక కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కంగనా రనౌత్ సోదరి రంగోలి రియాక్షన్

దీపిక ‘ఛపాక్' లుక్ మీద కంగనా రనౌత్ సోదరి రంగోళి చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ‘లక్ష్మీ అగర్వాల్ లాంటి యాసిడ్ దాడి బాధితరాలి జీవితాన్ని తెరపైకి తేవడం అభినంనీయం. ఈ విషయంలో దీపిక పదుకోన్, మేఘనా గుల్జార్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.' అంటూ రంగోళి ట్వీట్ చేశారు.

రాజ్ కుమార్ రావు

దీపిక లుక్ మీద రాజ్ కుమార్ రావు రియాక్ట్ అవుతూ... ‘బ్రిలియం‌ట్‌గా ఉంది. మాల్తిని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తానా? అని ఆతృతగా ఉంది. ఇది పాత్ బ్రేకింగ్ మూవీ. ఈ పాత్ర ద్వారా దీపిక మరింత శక్తి పుంజుకోవాలి'' అని ట్వీట్ చేశారు.

అలియా భట్ క్లాప్స్

‘ఛపాక్' మూవీ దీపిక లుక్ చూసిన అనంతరం అలియా భట్ క్లాప్స్ కొడుతూ... చిత్ర బృందాన్ని ఎంకరేజ్ చేశారు.

బెస్ట్ విషెస్ తెలిపిన విక్కీ కౌశల్

దీపిక లుక్ అద్భుతంగా ఉంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అంటూ... విక్రీ కౌశల్ ట్వీట్ చేశారు.

బ్యూటిఫుల్ అంటూ అర్జున్ కపూర్ ట్వీట్

బ్యూటిఫుల్‌గా ఉంది. దీపిక లుక్ డిజైన్ చేసిన తీరు నాకు ఎంతో నచ్చింది. టీమ్ అద్భుతంగా పని చేస్తోందనే విషయం ఈ లుక్ చూస్తే తెలుస్తోంది... అంటూ అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X