దిశా సూసైడ్‌లోకి లాగొద్దు.. F**K అంటూ సూరజ్ పంచోలి సోషల్ మీడియాలో వీరంగం

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్, అలాగే అతని మాజీ మేనేజర్ దిశా సలియాన్ మరణాలు ఒక పెద్ద మిస్టరీలుగా మారాయి. మరణించి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా సరైన కారణాన్ని కనుగొనలేదు. అయితే దిశా మరణం వెనుక బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి ఉన్నాడనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక ఇటీవల అదే విషయంపై ఒక నేషనల్ మీడియా ఛానెల్ లో వచ్చిన న్యూస్ పై సూరజ్ ఘాటుగా స్పందించారు.

 ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు

ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు

ఐశ్వర్యారాయ్, సుశాంత్ రాజ్ పుత్ సింగ్ వంటి స్టార్స్ దగ్గర పర్సనల్ మేనేజర్ గా వర్క్ చేసిన దిశా సుశాంత్ మరణించిన కొన్నిరోజుల ముందే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ కేసు విషయంలో అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఆమె మృతి చెందిన కొన్ని రోజులకే సుశాంత్ చనిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

అతనికి దిశాకు సంబంధాలు

అతనికి దిశాకు సంబంధాలు

ఇక దిశా మరణం సూసైడ్ కాదని ఆమె ప్రయివేటు పార్ట్స్ పై కూడా గాయాలు ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో యువ హీరో సూరజ్ పంచోలి పేరు ఈ వివాదంలోకి లాగడం హాట్ టాపిక్ గా మారింది. అతనికి దిశాకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఒక మీడియా ఛానెల్ లో పోటీని రిలీజ్ చేయగా అదంతా ఫేక్ న్యూస్ అని సూరజ్ కొట్టి పారేశాడు.

నన్ను ఇందులోకి లాగకండి.

నన్ను ఇందులోకి లాగకండి.

నిజంగా ఇది ఫేక్ న్యూస్. ఇలాంటి మీడియాను మేము నమ్ముతున్నామా?. ఆ ఫొటోలో ఉన్న అమ్మాయి దిశా సలియాన్ కాదు. ఆమె నా స్నేహితురాలు అనుశ్రీ గౌరీ. ఆమె ప్రస్తుతం ఇండియాలో కూడా లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలతో జనాల మెదడును పాడు చేయకండి. నన్ను ఇందులోకి లాగకండి.

 దిశా అనే అమ్మాయిని కలవలేదు

దిశా అనే అమ్మాయిని కలవలేదు

బాధ్యత లేకుండా ఇతరుల జీవితాలతో ఆడుకోకండి. నేను ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. నేను. ఇప్పటివరకు దిశా అనే అమ్మాయిని కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సూరజ్ F**K అనే కామెంట్స్ తో తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సోషల్ మిడియాలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X