twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్: సీతాకోక చిలుకలా మెరిసిన ఐశ్వర్యరాయ్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశారు. 40 ఏళ్లకు పైబడిన వయసున్న ఐష్ యంగ్ జనరేషన్‌కు గట్టిపోటీ ఇస్తూ అందంలో తాను ఎవరికీ తీసిపోను అని మరోసారి నిరూపించారు. సీతాకోక చిలుకు థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో ఐశ్వర్యరాయ్ మోస్ట్ బ్యూటిఫుల్ లుక్‌లో మెరిసిపోయింది. ఐష్‌తో పాటు కూతురు ఆరాధ్య కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మాజీ ప్రపంచ సుందరి పాల్గొనడం ఇది 17వ సారి.

    డ్రెస్ అదరహో...

    డ్రెస్ అదరహో...

    కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ వేసుకున్న సీతాకోక చిలుకు థీమ్ డ్రెస్ ప్రముఖ ఇంటర్నేషనల్ డిజైనర్ మైఖేల్ సింకో డిజైన్ చేశారు. ఈ డ్రెస్సులో ఆమె మరింత గ్లామరస్‌గా కనిపించారు.

    హాటెస్ట్ మామ్

    హాటెస్ట్ మామ్

    కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా సందడి చేశారు. హోటల్ నుండి బయటకు వస్తూ ఇద్దరూ కెమరాకు చిక్కారు. బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ మామ్ అంటూ ఐష్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

    ఏ మాత్రం తగ్గని క్రేజ్

    ఏ మాత్రం తగ్గని క్రేజ్

    అనేక పర్యాయాలు ఐష్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశారు. ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పుడూ... ఇప్పుడూ ఏళ్ల తరబడి ఆమెపై అదే అటెన్షన్ కంటిన్యూ అవుతోంది.

    ఫెస్టివల్‌కే అందం తెచ్చిన ఐష్

    ఫెస్టివల్‌కే అందం తెచ్చిన ఐష్

    ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఆమె రాకతో ఫిల్మ్ ఫెస్టివల్‌కు కొత్త శోభ వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్.

     చూపులతో కట్టిపడేసింది

    చూపులతో కట్టిపడేసింది

    కేవలం అందం మాత్రమే కాదు... తన చూపులతో అందరినీ కట్టిపడేసింది ఈ అందాల సుందరి.

    English summary
    When someone says 'Cannes,' the first picture that comes in our mind is of the picture of Aishwarya Rai Bachchan. A diva, who left no stones unturned to put India on the global map in her own way. Aishwarya Rai Bachchan is all ready to walk the red carpet for Festival De Cannes 2018 and we're here with her ultra-glamorous pictures, which will leave you nothing but stunned!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X