తనుశ్రీ దత్తాకు ఎదురుదెబ్బ.. నానా పాటేకర్ లైంగిక వేధింపుల కేసులో

విలక్షణ నటుడు నానా పాటేకర్‌పై ఆరోపణల వ్యవహారంలో అందాల తార తనుశ్రీ దత్తాకు ఎదురు దెబ్బ తగిలింది. తాము ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయలేమని సినీ అండ్ టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (సింటా) చేతులెత్తేసింది.

2008లో హార్న్ ఒకే పీజ్ సినిమాలో లైంగికంగా నానా వేధించాడు. స్పెషల్ పాట షూట్ సందర్భంగా నాతో దురుసుగా ప్రవర్తించారు అని సింటాకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం చేయాలని విన్నవించుకొన్నారు.

CINTAA: Tanushree Dutta sexual harassment not appropriate

అయితే తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదు సరిగా లేదు. 2008లో జరిగిన సంఘటనను సరిగా వివరించలేదు. ఈ నేపథ్యంలో సింటా జాయింట్ సెటిల్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తనుశ్రీ లైంగిక వేధింపులకు గురిచేయడం చాలా విచారకరం. ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయలేము అని సింటా పేర్కొన్నది.

నానా పాటేకర్‌పై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేగాయి. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఫరాన్ అఖ్తర్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్, ట్వింకిల్ ఖన్నా ఈ వివాదంపై స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X