twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ సినిమాకు షారుక్ గ్రీన్ సిగ్నల్.. అజిత్, విజయ్‌పై బాద్‌షా కామెంట్

    |

    బాలీవుడ్ బాద్‌షా ఒకప్పుడు బాక్సాఫీస్‌ను గడగడలాడించాడు. అయితే కొన్నేళ్ల నుంచి షారుక్ ఖాన్‌కు హిట్టులేక వెనబడ్డాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్ షారుఖ్ చూసిన చివరి విజయం. ఆ తరువాత నుంచి ఎన్ని సినిమాలు చేసిన చేతులు కాలాయి తప్పా హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.

    గతేడాది ‘జీరో'గా మిగిలిపోయాడు.

    గతేడాది ‘జీరో'గా మిగిలిపోయాడు.

    బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జీరో' సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బొల్తాకొట్టింది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకూడా ఫెయిల్ కావడంతో షారుక్ బాగానే అప్‌సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిగా సినిమాలు మానేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

    తాజాగా ఆన్‌లైన్‌లో చాట్..

    తాజాగా ఆన్‌లైన్‌లో చాట్..

    దసరా రోజున షారుక్ తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ‘ఆస్క్‌ ఎస్ఆర్‌కే' సెషన్‌లో పలు రకాల ప్రశ్నలను అడిగారు నెటిజన్లు. దీనిలో భాగంగా తమిళ అభిమానలు విజయ్ గురించి ఒక్కమాటలో చెప్పమన్నారు. అసమ్ అంటూ వారికి బదులిచ్చాడు. అలాగే అజిత్ గురించి చెప్పమని అడగ్గా.. తను నా ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చాడు. తమిళంలో ఓ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. నాకు లాంగ్వేజ్ మీద పట్టుంది.. చేస్తాను అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

    ధూమ్ 4లో షారుక్..

    ధూమ్ 4లో షారుక్..

    ‘మీరు ధూమ్‌ 4 సినిమాకు సంతకం చేశారా?' అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘ఇది నేను కూడా విన్నాను... మీకు ఇంకేమైనా వివరాలు తెలిస్తే నాకు ఇవ్వండి' అంటూ బదులిచ్చారు. ఎంతో మంది అభిమానులు తమకు రిప్లై ఇవ్వడం లేదంటూ బాధపడ్డారు.

    English summary
    Shah Rukh Khan Chit Chat Witha Fans On Social Media. They Asked About SRK Opinion On Vijay and Ajith Kumar. He gve Replied In Finest Way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X