మగాడితో కనిపిస్తే అఫైరా? ఎంతమందితో డేటింగా? చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఫైర్

బాలీవుడ్ సహా ఇండియన్ క్రికెట్ కి చెందిన పలువురు ఫేమస్ క్రికెటర్స్ తాలూకా పర్శనల్ లైఫ్ లో పలు అంశాలు ఎప్పటికప్పుడు మంచి రసవత్తరంగానే కనిపిస్తూ ఉంటాయి. కాగా ఇలా చాలా మంది స్టార్ క్రికెటర్స్ అండ్ స్టార్ నటీనటులు తమ పర్శనల్ లైఫ్ లో పలు రూమర్స్ ఎదుర్కొంటూనే వస్తుంటారు. ఇలా ఈ మధ్య కాలంలో యంగ్ క్రికెటర్ చాహల్ వ్యవహారం మంచి ఆసక్తిగా మారింది.

తాను గత 2020లో ధనశ్రీ వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఆమె తనకి కావాల్సిన ఫేమ్ వచ్చాక చాహల్ తో ఐదేళ్లు కూడా కాపురం చెయ్యకుండానే విడిపోయింది అని పలు రూమర్స్ వచ్చాయి. కాగా ఇది పక్కన పెడితే తన నుంచి 60 కోట్లు భరణం తీసుకొని ఈ యంగ్ నటి చెక్కేసినట్టుగా బాలీవుడ్ లో పలు వార్తలు కూడా వచ్చాయి.

cricketer Yuzvindra Chahal new girl friend RJ mahvash condemns affair and Dating rumors

కాగా ధనశ్రీ వెర్మ తనకి సినిమాల పట్ల ఉన్న ఆసక్తితోనే తనని వదిలేసింది అనే పుకార్లు కూడా లేకపోలేవు. కాగా ధనశ్రీ వెర్మ విషయం పక్కన పెడితే చాహల్ ఇటీవల భారత్ వర్సెస్ న్యూజిలాండ్ నడుమ ఫైనల్స్ లో మరో అమ్మాయితో కనిపించడం మంచి ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. కాగా ఇందులో ఆర్జే మహ్వాష్ అనే అమ్మాయితో తాను కనిపించడంతో అసలు ఆమె ఎవరు అనే ఆరాలు కూడా చాలా మంది తీశారు.

Take a Poll

ఇక్కడ నుంచి ఆమె ఎవరు ఏంటి అనేవి చూస్తే.. ఈమె కూడా సినీ రంగానికి చెందిందే అని ఒక క్లారిటీ వచ్చింది. దీనితో చాహల్ మళ్ళీ తప్పు చేస్తున్నాడా అనే కామెంట్స్ తో పాటుగా వీరి కొత్త అఫైర్ అంటూ సోషల్ మీడియా హోరెత్తింది. కాగా ఇపుడు ఫైనల్ గా దీనితో ఈ నటి మహ్వాష్ ఖండించినట్టుగా తెలుస్తుంది.

cricketer Yuzvindra Chahal new girl friend RJ mahvash condemns affair and Dating rumors

కాగా ఈమె తనపై వస్తున్న వార్తలపై ఇన్ని రోజులు కొంచెం ఓపిక పట్టాను కానీ ఇపుడు సహనం నశించింది.నా పేరుని ఈ విషయంలో లాగొద్దని కోరుకుంటున్నాను. అయినా ఒక అపోజిట్ జెండర్ తో కలిసి కనిపిస్తే డేటింగ్ చేస్తుంది అని ఎలా డిసైడ్ చేసేస్తారు? ఇంకా మనం ఏ జెనరేషన్‌లో ఉన్నాం? అలా అయితే ఎంతమందితో డేటింగ్‌లో ఉన్నారు అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిపడేసింది. ఓ రేంజ్‌లో పాపులర్ యూట్యూబర్ ఫైర్ అయ్యింది. దీనితో తన క్లారిటీ ఇపుడు బాలీవుడ్ లో వైరల్ గా మారింది.

కాగా ఇక్కడ ఎక్కడా కూడా ఆమె చాహల్ పేరు కనీసం ఎత్తకపోవడం అనేది గమనార్హం. దీనితో ఇక్కడ కూడా చాలా మందికి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి కానీ ఫైనల్ గా ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారా లేదా అనేది మాత్రం మరింత క్లారిటీ మున్ముందు వస్తుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం ఈమె పర్శనల్ లైఫ్ లో బిజీగా ఉండగా మొన్న మ్యాచ్ తర్వాత చాహల్ మళ్ళీ పెద్దగా బయట కనిపించింది లేదు. ఇక వీరి సంగతి ఇటుంచుతే.. మరో పక్క ధనశ్రీ వర్మపై కూడా పలు విమర్శలు ఇంకా సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి.

More from Filmibeat

Read more about: chahal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X