ఒక్కసారి పడుకొంటే అది వస్తుందా? 50 ఏళ్ల అంకుల్‌తో రకుల్ ప్రీత్ రొమాన్స్!

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నది. గత రెండు చిత్రాలతో నిరాశ చెందిన రకుల్ ఈ సారి రొమాంటిక్ కామెడీ చిత్రం దే దే ప్యార్ దే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో 50 సంవత్సరాల అంకుల్ అజయ్ దేవగన్‌కు ప్రియురాలిగా నటించడం గమనార్హం. అజయ్ దేవగన్ భార్యగా సీనియర్ హీరోయిన్ టబు నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. నాటుగా.. ఘాటుగా ఉన్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

 రాత్రి బాగా ఎంజాయ్ చేశాను

రాత్రి బాగా ఎంజాయ్ చేశాను

అమ్మాయి, అబ్బాయి కలుసుకొన్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతా జరిగిపోయింది. దాంటో తప్పేముంది అంటూ అజయ్ దేవగన్ డైలాగ్ చెప్పగా.. గతరాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ.. నేను బాగా ఎంజాయ్ చేశాను.. రకుల్ ట్రైలర్‌లో కామెంట్ చేయడం హాట్ హాట్ సీన్లకు కొదువలేదనే ఫీలింగ్ కలిగింది.

డబ్బున్న ముసలివాడు.. యవ్వనంలో యువతితో

డబ్బున్న ముసలివాడు.. యవ్వనంలో యువతితో

ఓ డబ్బు ఉన్న ముసలివాడు. ఓ హాట్ హాట్‌గా ఉన్న యువతి. అమ్మాయికి ముసలివాడి వద్ద డబ్బు కనిపించింది. అమ్మాయి వద్ద ముసలివాడికి యవ్వనం కనిపించింది. వారి వద్ద లేని వాటికి కోసం వారిద్దరూ రాజీ పడుతున్నారు అని ట్రైలర్‌లో జావేద్ జాఫ్రీ చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని రేపాయి.

ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా?

ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా?

దే దే ప్యార్ దే ట్రైలర్‌లో మరో సన్నివేశంలో ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా అంటూ రకుల్ వయ్యారంగా అడిగే తీరు సినిమాలో రోమాంటిక్ పాళ్లను తెలియజెప్పింది. మొత్తంగా భార్యకు దూరమై.. వయసుపైబడిన యువతి మధ్య రొమాన్స్ చాలా వినోదాత్మకంగా ఉండే అవకాశాలు ట్రైలర్‌లో కనిపించాయి.

ముసలి సైఫ్ అలీ ఖాన్.. యవ్వనంలో కరీనా కపూర్

ముసలి సైఫ్ అలీ ఖాన్.. యవ్వనంలో కరీనా కపూర్

ముసలితనంలో పిల్లల సహాయం తీసుకోవాలి. భార్యతో కాదు అంటూ జావెద్ జాఫ్రీ చెప్పిన డైలాగ్స్‌కు అజయ్ దేవగన్ సైటెర్ వేయడం ఆకట్టుకొన్నది. నా కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయితో రొమాన్స్ చేసేవాళ్లలో నేను మొదటివాడిని కాదు. ముసలితనంలో తనకంటే తక్కువ వయసు అమ్మాయితో ఎంజాయ్ చేసే మైఖేల్ డగ్లస్, క్యాథరీన్ జాటా జోన్స్, సైఫ్ అలీ ఖాన్, కరీనాలు ఉన్నారుగా అంటూ అజయ్ దేవగన్ డైలాగ్ బాంబులా పేలింది.

?rel=0&wmode=transparent" frameborder="0">

హాట్ ఘాటుగా టబు

దే దే ప్యార్‌ దే మూవీలో సీనియర్ హీరోయిన్ టబు హాట్ హాట్‌గా కనిపించింది. వయసు పైబడిన భార్యగా అజయ్‌కు తోడుగా నటించింది. ఈ సినిమాలో విడిపోయిన భార్య, భర్తల మధ్య లేటు వయసు రొమాన్స్ ఆకట్టుకొనేలా ఉంది. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది. ఈ చిత్రానికి అకివ్ అలీ దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X