మగాళ్ల స్టామినా తక్కువ.. శృంగారంలో దానికంటే చీప్.. పచ్చిగా మాట్లాడేసిన దీపికా పదుకొణె
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. హిందీ చిత్రాల్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లోనూ సత్తా చాటిన ఈ బ్యూటి ప్రస్తుతం తెలుగులోకి కూడా అడుగుపెడుతోంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న ఈ స్టన్నింగ్ బ్యూటి ఇటీవలే పఠాన్ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ సుందరి మగాళ్ల స్టామినాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.
నటనతో మన్ననలు: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్నవారిలో దీపికా పదుకొణె ఒకరు. ప్రస్తుతం ఆమె హిందీలో అధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. బాలీవుడ్ బాద్ షా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో ఆమె ఒకరు. ఓం శాంతి ఓం సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటి నటనతో అందరి మన్ననలు పొందింది.

కన్నడ సినిమాతో: అయితే హిందీ చిత్ర పరిశ్రమ కంటే ముందుగానే దీపికా పదుకొణె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో కన్నడ సినిమా ఐశ్వర్యతో సినీ రంగంలో అడుగుపెట్టిన దీపికా తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బచ్నా ఏ హసీనో, చాందిని చౌక్ టు చైనా, బిల్లు, లవ్ ఆజ్ కల్, చపాక్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది.
హాలీవుడ్ హీరోతో రొమాన్స్: ఇంకా బాలీవుడ్ లో దమ్ మారో దమ్, కాక్ టేల్, యే జవానీ హై దివానీ, హౌజ్ ఫుల్, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా, బాజీ రావు మస్తానీ, 83, పీకు సినిమాలతో మంచి హిట్లు అందుకుంది దీపికా పదుకొణె. హిందీ చిత్రాలే కాకుండా హాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సినిమాలో వీన్ డీజిల్ తో రొమాన్స్ పండించింది ఈ హాట్ బ్యూటి.

చాలామందితో డేటింగ్: ఇక ఇటీవలే షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంతో మరోసారి సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో షారుక్ సరసన దీపికా పదుకొణె నాలుగోసారి నటించినట్లయింది. తన జీవితంలో ఎంతోమంది హీరోలతో డేటింగ్ చేసిన దీపికా పదుకొణె చివరికీ రణ్ వీర్ సింగ్ తో ప్రేమాయణం నడిపించి పెళ్లి చేసుకుంది. రామ్ లీలాలో వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.
ప్రభాస్ సరసన: అయితే పెళ్లయిన తర్వాత సినిమాల పరంగా మరింత జోరు పెంచింది స్లిమ్ బ్యూటి దీపికా పదుకొణె. బోల్డ్ పాత్రలు సైతం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం దీపికా హృతిక్ రోషన్ తో 'ఫైటర్'తోపాటు మరికొన్ని చిత్రాలు చేస్తోంది. ఒక లేడీ ఒరియంటెడ్ ప్రాజెక్టులో కూడా నటించనున్నట్లు సమాచారం. ఇక తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కెలో కూడా దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే.

స్టామినా తక్కువ: తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా పదుకొణె మగాళ్ల శృంగార సామర్థ్యంపై బోల్డ్ కామెంట్స్ చేసింది. "శృంగారంలో మగవారు మ్యాగీ కంటే చీప్. ఆడవారితో పోల్చుకుంటే మగవారు ఈ విషయంలో స్టామినా చాలా తక్కువ" అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. "దీపికా సెX లైఫ్ సాటిస్ఫైడ్ గా లేదా? రణ్ వీర్ సంతృప్తి పరచట్లేదా?" అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











