రెండోసారి కూడా రొమాన్స్ చేస్తూ దొరికేశాడు.. మాజీ ప్రియుడి గుట్టు బయటపెట్టిన దీపికా పదుకొనె

బాలీవుడ్ లో నేటితరం నటినటుల మధ్య ప్రేమాయణం అనేది కామన్ గా మారిపోయింది. ఎప్పుడు లవ్ చేసుకుంటారో ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో ఎవరికి తెలియదు. స్టార్ హోదాను మరచిపోయి లాంగ్ డ్రైవ్ లకు వెళుతూ కొన్నిసార్లు కెమెరాకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత సీక్రెట్ గా దాచిన డేటింగ్ అనేది దాయలేమని బాలీవుడ్ కపుల్స్ కి బాగా తెలుసు.

లవ్ బర్డ్స్..

లవ్ బర్డ్స్..

ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న జంటల్లో రణ్ బీర్ - అలియా భట్ ఉన్నారు. గత ఏడాది నుంచి వీరి వివాహంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. లవర్ బాయ్ రణ్ బీర్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు వీరి మధ్య బ్రేకప్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఈ లవ్ బర్డ్స్ క్లారిటీ ఇచ్చాయి.

దీపికా ఆవేదన..

దీపికా ఆవేదన..

కొన్నేళ్ల క్రితం దీపికా పదుకొనె, రణ్ బీర్ ల మధ్య డేటింగ్ ఏ రేంజ్ లో కొనసాగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దీపికా అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. కానీ సడన్ గా బ్రేకప్ కావడంతో దీపికా చాలా సార్లు తనకి జరిగిన మోసం గురించి కొంచెం కొంచెంగా స్పందిస్తూ వచ్చింది. ఆమె చాలా ఆవేదనకు లోనైనట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

 మరోసారి గుట్టు రట్టు..

మరోసారి గుట్టు రట్టు..

దీపికా మరోసారి తన బ్రేకప్ స్టోరీపై స్పంధించింది. సెక్స్ అనేది మనసుకు సంబంధించింది.. శరీరానికి సంబంధించింది కాదు అంటూ.. ఒకసారి మోసం చేస్తే పొరపాటు అనుకోవచ్చు, రెండవసారి కూడా అదే పని చేస్తూ దొరికేస్తే.. మనపై అతనికి ఎలాంటి ప్రేమ లేదని అర్థం చేసుకోవచ్చు అని దీపికా పరోక్షంగా రణ్ బీర్ పేరు ప్రస్తావించకుండానే అతను చేసిన మోసం గురించి చెప్పింది.

Recommended Video

Ranbir Kapoor About His Breakup With Deepika Padukone
ఆ తరువాత..

ఆ తరువాత..

మరోసారి అతనికి మోసం చేసే ఛాన్స్ ఇవ్వాలని అనుకోలేదు. ఆ తరువాత ఎన్నో రోజులు తీవ్ర మనోవేదనకు లోనయ్యాను అని దీపికా వివరణ ఇచ్చింది. ఇక రణ్ బీర్ ప్రేమకు బ్రేకప్ చెప్పిన దీపికా ఆ తరువాత రణ్ వీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్ బీర్ మాత్రం కొన్నిరోజుల కత్రినా కైఫ్ తో రిలేషన్ మెయింటైన్ చేసి ఆ తరువాత యంగ్ బ్యూటీ ఆలియా భట్ ని లైన్ లో పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X