వైరల్ వీడియో: బికినిలో దిశా పటాని.. నీటిలో విన్యాసాలు షాకింగ్!
హాట్ బ్యూటీ దిశా పటాని బాగి 2 విజయం తరువాత జోరుమీద ఉంది. ప్రస్తుతం దిశా పటాని సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజగా దిశా పటాని బికినీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీటిలో ఆమె చేస్తున్న విన్యాసాలు షాకిచ్చే విధంగా ఉన్నాయి.
నీటిలో తలక్రిందులుగా చేస్తున్న ఫీట్ నెటిజన్లని ఆకర్షితోంది. ఆ వీడియోని దిశాపటాని తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇలా చేయగలిగే వాళ్ళందరూ ఎవరు అంటూ కామెంట్ పెట్టింది.

టాలీవుడ్ లో వరుణ్ తేజ్ లోఫర్ చిత్రంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. ఇటీవల దిశా పటాని నటించిన బాగి 2 చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. త్వరలో తమిళ దర్శకుడు సుందర్ తెరక్కించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం సంఘమిత్రలో నటించడానికి సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











