కొత్త లవర్ తో దిశా పటానీ పరువాల విందు.. బ్రాలో బెడ్ పై పడుకుని రొమాంటిక్ గా!

తెలుగు ప్రేక్షకులకు డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పరిచయం చేసిన గ్లామరస్ హీరోయిన్లలో హాట్ బ్యూటి దిశా పటానీ ఒకరు. అయితే సినిమాల్లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కు సమయంలోనే హాట్ బాంబ్ గా మారింది. తనదైన అందం, అభినయం, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే తెలుగులో లోఫర్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం రాకపోయిన బాలీవుడ్ లో మాత్రం సత్తా చాటుతోంది.

అలాగే లవ్ ట్రాకులతో మరింత పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో నిలిచేది. ఇప్పుడు మరోసారి అలాగే వార్తల్లో నిలిచింది. అయితే గతంలో ఒక హీరోతో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు తాజగా మరకొరితో డేటింగ్ చేస్తూ రొమాంటిక్ పిక్స్, వీడియోలు షేర్ చేస్తోంది.

మోడలింగ్ ద్వారా పేరు..

మోడలింగ్ ద్వారా పేరు..

చాలమంది హీరోయిన్లు కథానాయికలుగా మారడానికి ముందు మోడలింగ్ రంగంలో సత్తా చాటుతారు. ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ సినీ అవకాశాలు కొల్లగొడుతున్నారు. కానీ, సాధారణంగా అందమైన హీరోయిన్లు దర్శకులు ఎంపిక చేసుకునేందుకు మోడలింగ్ చేసే యువతులపైనే దృష్టి సారించేవారు. అలా మోడలింగ్ ద్వారా హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న భామే దిశా పటానీ. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న దిశా పటానీ అక్కడ సత్తా చాటింది.

ఒక్క యాడ్ తో సినీ ఆఫర్లు..

ఒక్క యాడ్ తో సినీ ఆఫర్లు..

మోడలింగ్ రంగంలో అతి కొద్ది కాలంలోనే అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది దిశా పటానీ. దీంతో అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసేలా ఆఫర్స్ దక్కించుకుంది. ముఖ్యంగా ఇంపీరియల్ బ్లూకు సంబంధించిన లిఫ్ట్ యాడ్ చేసిన దిశా పటానీ కుర్రకారు మతి పోగొట్టింది. ఈ యాడ్ లో చీరకట్టులో ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది దిశా. ఇలా పలు అడ్వర్టైజ్ మెంట్స్ ద్వారా స్లిమ్ బ్యూటి దిశా పటానీకి సినీ ఆఫర్లు వెల్లు వెత్తాయి.

తెలుగులో దక్కని విజయం..

తెలుగులో దక్కని విజయం..

వరుసగా సినీ ఆఫర్స్ అందుకుంటున్న సమయంలోనే హాట్ బ్యూటి దిశా పటానీకి తెలుగులో లోఫర్ సినిమాలో అవకాశం లభించింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. ముంబైకి చెందిన హాట్ భామ దిశా పటానీ లోఫర్ సినిమాలో ఘాటుగా అందాలను ప్రదర్శించినప్పటికీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానీకి తెలుగులో అనుకున్నంతగా మంచి విజయం దక్కలేదు.

హాట్ నెస్ తో కట్టిపడేస్తూ..

హాట్ నెస్ తో కట్టిపడేస్తూ..

ఎన్నో ఆశలు పెట్టుకున్న లోఫర్ మూవీ పరాజయం కావడంతో బాలీవుడ్​ ఇండస్ట్రీకి చెక్కేసింది దిశా పటానీ. 'MS Dhoni' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంటరైంది. అక్కడ ఈ సినిమా ఒక్క హిట్​తో చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దిశా పటానీ 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్' వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో తన హాట్ నెస్ తో యూత్ ను కట్టిపడేసింది.

టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం..

టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం..

తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ భామ దిశా పటానీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య42వ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ చాలా కాలంగా లవ్ ట్రాక్ నడిపింది. మొదట్లో సీక్రెట్‌గా ఉన్న వీళ్ల వ్యవహారం ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లు దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

అతడితో హాట్ ఫొటోలు వదులుతూ..

అతడితో హాట్ ఫొటోలు వదులుతూ..

ఇక హీరో టైగర్ ష్రాఫ్ కు బ్రేకప్ చెప్పిన తర్వాత తన జిమ్ ట్రైనర్, విదేశీయుడు అయిన అలెగ్జాండర్ అలెక్స్ తో దిశా పటానీ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దిశా పటానీతో నిత్యం అలెగ్జాండర్ అలెక్స్ కెమెరాలకు చిక్కడంతో అదంతా నిజమే అని రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరి గురించి బాలీవుడ్ మీడియా తెగ హైలెట్ చేస్తూ కథనాలు రచ్చిస్తోంది. అలాగే నిత్యం వ్యక్తిగత విషయాలు, ఫొటోలు షేర్ చేసే దిశా ఎక్కువగా అతడితో ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో వాటికి మరింత బలం చేకూరుతుంది.

బ్రాలో రొమాంటిక్ గా పడుకుని..

బ్రాలో రొమాంటిక్ గా పడుకుని..

సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు, గ్లామర్ తో తెగ సందడి చేసే దిశా పటానీ తన న్యూ బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీ పెట్టింది. దీనిలో వైట్ బ్రాలో ఉన్న దిశా పటానీ ఎద అందాలు కనువిందు చేయగా.. ఆమె పక్కనే అలెగ్జాండర్ అలెక్స్ అత్యంత సన్నిహితంగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇందులో రొమాంటిక్ గా ఇద్దరూ బెడ్ పై పడుకుని ఉన్నట్లుగా కనిపిస్తుండగా.. నవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X