జిప్ విప్పేసి, ప్యాంట్ కిందకు లాగేసి... హీరోయిన్ చేష్టలకు అంతా షాక్!
టాలీవుడ్ మూవీ 'లోఫర్' ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ముంబై బ్యూటీ దిశా పటానికి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడటంతో మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. తర్వాత బాలీవుడ్లోనే తన అదృష్టం పరీక్షించుకుంటోంది.
బికినీ అందాలు ఆరబోయడానికి సరిపడా పర్ఫెక్ట్ అండ్ సెక్సీ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్న దిశా పటానీ... కార్పొరెట్ లింగరీ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్... సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జిప్ విప్పేసి, ప్యాంట్ కిందకు లాగేసి..
జిప్ విప్పేసి, ప్యాంట్ కిందకు లాగేసి.. లింగరీ ఎక్స్ ఫోజ్ చేస్తూ దిశా పాటానీ పోస్ట్ చేసిన చూసి అంతా షాకవుతున్నారు. కాల్విన్ క్లెయిన్ అనే ఇంటర్నేషనల్ లింగరీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న ఈ హీరోయిన్ ఆ బ్రాండ్ అండర్ వేర్ ధరించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

లక్షల్లో లైక్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న దిశా పటానీ... ఈ ఫోటో పోస్ట్ చేయగానే క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని గంటల్లోనే దాదాపు 20 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

భారీగా చెల్లిస్తున్న కార్పొరెట్ కంపెనీలు
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దిశా పటానీ లాంటి వారికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించి తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నా కొందరు హీరోయిన్లు వాటితో తమ క్రేజ్ పెంచుకుంటున్నారు.

దిశా పటానీ
దిశా పటానీ సినిమాల విషయానికొస్తే... 2018లో ‘భాగీ 2' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘భారత్' చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications











