For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూమ్ పిక్ తో దిశా పటానీ హల్ చల్.. అలా చూపిస్తూ ఘోరంగా!

  |

  మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మెస్మరైజ్ చేసిన బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ. తనదైన గ్లామర్ తో మోడలింగ్ లో అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది ఈ బ్యూటీ. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

  డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది. అయితే బాలీవుడ్ లో సినిమాల పరంగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. తాజాగా మరికొన్ని పిక్స్ వదిలి రచ్చ చేసింది దిశా.

  అనేక బ్రాండ్స్ కు అడ్వర్టైజింగ్..

  అనేక బ్రాండ్స్ కు అడ్వర్టైజింగ్..

  ముందుగా మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ చేసిన దిశా పటానీ చాలా తక్కువ సమయంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. అందులో భాగంగానే అనేక బ్రాండ్స్​కు అడ్వర్టైజ్​మెంట్​ చేసింది. ప్రత్యేకంగా ఇంపీరియల్​ బ్లూకు చేసిన లిఫ్ట్​ యాడ్​లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ. ఈ యాడ్ యూత్ లో చాలా పాపులర్ అయింది. మోడలింగ్ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ లోఫర్ సినిమాతో తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చింది.

  తెలుగులో దక్కని గ్రాండ్ ఎంట్రీ..

  తెలుగులో దక్కని గ్రాండ్ ఎంట్రీ..

  ముంబై హాట్ భామ దిశా పటానీ, మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్​ సరసన జోడి కట్టి అందాలను ప్రదర్శించింది. డ్యాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. దీంతో దిశా పటానీకి టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ సొంత కాకపోవడంతో బాలీవుడ్​కు చెక్కేసింది. అక్కడ మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంటరైంది.

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి..

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి..

  దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసిన 'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశా పటానీకి మంచి పేరు కూడా దక్కింది. దీంతో బాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయింది దిశా పటానీ. ఫలితంగా వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాలు చేసింది. బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన దిశా పటానీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది.

  టైగర్ ష్రాఫ్ తో లవ్ ట్రాక్..

  టైగర్ ష్రాఫ్ తో లవ్ ట్రాక్..

  టాలీవుడ్ కి దూరంగా ఉన్న దిశా పటానీ చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబో మూవీ ప్రాజెక్ట్ కె సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో అవకాశాలు తీసుకొస్తుందో వేచి చూడాలి. ఇలా బాలీవుడ్ లో అనేక చిత్రాలతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోంది.

  బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అంటూ..

  బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అంటూ..

  మొదట్లో జాకీ ష్రాఫ్ తో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపిన దిశా పటానీ ఆ తర్వాత విషయం బయటకు రావడంతో మరింత హడావిడి చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లు దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఎలాంటి క్లారిటి అయితే ఇంతవరకు రాలేదు. కానీ ఈ మధ్య తన బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అని చెబుతూ అలెక్స్ అనే వ్యక్తితో ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తోంది ఈ ఫిట్ నెస్ భామ.

  బాత్రూమ్ లో దిగిన ఫొటో..

  బాత్రూమ్ లో దిగిన ఫొటో..

  అలెక్స్ తో కలిసి హాట్ గా పోజులిస్తున్న బోల్డ్ బ్యూటి దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తరచుగా బికినీ, పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రకారు గుండెళ్లో గుబులు రేపుతుంటుంది. నిత్యం క్లీవేజ్, థైస్ షో చేస్తూ గ్లామర్ షోకి దశా దిశా తానే అన్నట్లుగా రెచ్చిపోతుంది. తాజాగా బాత్రూమ్ లో దిగిన ఫొటో పోస్ట్ చేసింది ఈ బ్యూటి. ఇందులో క్లీవేజ్ షోను ఎక్స్ పోజ్ చేస్తూ పోజుచ్చింది. అలాగే అదే డ్రెస్ లో వేరే పిక్స్ లలో థైస్ అందాలను ప్రదర్శించింది.

  సూర్యుడి కిరణాలకు మరింతగా..

  సూర్యుడి కిరణాలకు మరింతగా..

  ప్రస్తుతం ఫారెన్ టూర్ ఎంజాయ్ చేస్తున్న దిశా పటానీ ఓ బిల్డింగ్ వద్ద నిల్చుని హాట్ గా పోజు ఇచ్చింది. ఈ పిక్ లో తన బ్యాక్ బ్యూటి సూర్యుడి కిరణాలకు మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. తన బెస్ట్ ఫ్రెండ్ అలెక్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద మరోసారి క్లీవేజ్ షోతో దర్శనమిచ్చింది. స్విమ్మింగ్ తర్వాత ఏదో ఫుడ్ తింటూ సూర్య కాంతిలో స్వేద తీరింది ఈ భామ. ప్రస్తుతం దిశా పటానీ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Bollywood Beauty Disha Patani Hot Photo In Bathroom And Showing Her Cleavage Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X