చీకట్లో రెచ్చిపోయిన మెగా హీరోయిన్: అవి మాత్రమే కనిపించేలా లైట్ వేసి!

గతంలో కంటే ఇప్పుడు సినీ రంగంలో చాలా మంది భామలు హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. దీంతో సుదీర్ఘ కాలం పాటు ఇందులో సత్తా చాటాలంటే చాల కష్టంగా మారిపోయింది. అయినప్పటికీ కొందరు మాత్రం స్టార్లుగా హవాను చూపిస్తూనే ఉన్నారు. అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. అందం, అభినయం, హాట్ షోతో రెచ్చిపోతోన్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూనే ఉంది. అలాగే, సోషల్ మీడియాలోనూ దిశా పటానీ తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ సెల్ఫీని షేర్ చేసింది. అది మీరే చూసేయండి మరి!

మెగా హీరోతోనే మొదలైంది

మెగా హీరోతోనే మొదలైంది


మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న దిశా పటానీకి హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, ఈ చిన్నది మాత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. కానీ, ఈ మూవీ విజయాన్ని అందుకోలేదు. దీంతో దిశాకు ఆరంభంలోనే నిరాశ ఎదురై.. టాలీవుడ్‌కు దూరంగా వెళ్లిపోయింది.

అక్కడి నుంచి కెరీర్ స్పీడు

అక్కడి నుంచి కెరీర్ స్పీడు

హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయిన దిశా పటానీ కెరీర్‌ ప్రశ్నార్థం అవుతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది భారీ సక్సెస్ అయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు పెరిగి.. స్టార్‌డమ్‌ కూడా లభించింది.

వరుస మూవీలు.. ప్రభాస్‌తో

వరుస మూవీలు.. ప్రభాస్‌తో

బాలీవుడ్‌లో దిశా పటానీ తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. దీంతో వరుస పెట్టి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, తమిళంలో శివ దర్శకత్వంలో ఓ మూవీతో పాటు బాలీవుడ్‌లో నటిస్తోంది.

ఆ స్టార్‌తో గ్యాప్.. ట్రైనర్‌తో

ఆ స్టార్‌తో గ్యాప్.. ట్రైనర్‌తో


ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణాన్ని సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత బహిరంగంగానే రచ్చ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని.. అలాగే ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తుందని అంటున్నారు.

బిజీగా ఉన్నా అందులోనూ

బిజీగా ఉన్నా అందులోనూ


చాలా కాలంగా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక అప్‌డేట్ పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

అందాల ఆరబోతతో రచ్చ

అందాల ఆరబోతతో రచ్చ

దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతలా అందాలను ఆరబోస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటిలో హద్దు దాటేసి మరీ గ్లామర్‌ను చూపిస్తూ హాట్ షోకు చిరునామాగా నిలుస్తోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా వదులుతోంది. తద్వారా ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

దిశా నైట్ సెల్ఫీ ఫుల్ వైరల్

దిశా నైట్ సెల్ఫీ ఫుల్ వైరల్

ఇండియన్ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లాంటి టాప్‌ను మాత్రమే ధరించి సందడి చేస్తోంది. అంతేకాదు, చీకట్లో తీసుకున్న ఈ సెల్ఫీలో వెనుక నుంచి లైట్ వేసుకుని ఎద అందాలను ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X