బికినీ సైజ్ తగ్గించేసిన స్టార్ హీరోయిన్: అబ్బో ఇలా తెగించేసిందేంటి!

సాధారణంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం అనేది ఒక ఎత్తు. అందులోనూ స్టార్‌గా ఎదగడం అనేది మరో ఎత్తు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే నటన, అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోన్న ఈ భామ.. వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా దిశా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

తెలుగు సినిమాతోనే మొదలు

తెలుగు సినిమాతోనే మొదలు

మోడలింగ్ రంగాన్ని తన అందచందాలతో ఓ ఊపు ఊపుతోన్న సమయంలోనే దిశా పటానీకి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, దీని ద్వారా ఆమెకు మంచి ఆరంభం లభించలేదు. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది.

ఒక్క మూవీతో కెరీర్‌కు బూస్టు

ఒక్క మూవీతో కెరీర్‌కు బూస్టు

మొదటి చిత్రమే అనుకున్న రీతిలో ఆడకపోవడంతో దిశా పటానీ కెరీర్‌ అర్థాంతరంగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరుతో పాటు ఆఫర్లు వెల్లువెత్తాయి.

ఫుల్ బిజీగా.. మళ్లీ తెలుగులో

ఫుల్ బిజీగా.. మళ్లీ తెలుగులో

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టార్‌ స్టేటస్‌ను అందుకున్న దిశా పటానీ.. వరుసగా ‘కుంగ్‌పూ యోగా', ‘వెల్‌కం టు న్యూయార్క్', ‘భాగీ 2', ‘భారత్', ‘మలాంగ్', ‘భాగీ 3', ‘రాధే' వంటి మూవీలు చేసి హవాను చూపించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K'లో కీలక పాత్రను చేస్తోంది. అలాగే, దక్షిణాది చిత్రాల్లో కూడా పలు ప్రాజెక్టులు చేసేస్తోంది.

స్టార్‌తో లవ్.. దూరమయ్యారా

స్టార్‌తో లవ్.. దూరమయ్యారా

సుదీర్ఘ కాలంగా వరుస చిత్రాలతో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత మేటర్ లీక్ అవడంతో బహిరంగంగానే రెచ్చిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, బ్రేకప్ చెప్పుకుంటారని టాక్ వచ్చింది.

సోషల్ మీడియాలో బిజీగానే

సోషల్ మీడియాలో బిజీగానే

ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు, ఇంకోవైపు మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తాను చాటుకుంటోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసేసుకుంటోంది.

గ్లామర్ షోతో దిశా అరాచకం

గ్లామర్ షోతో దిశా అరాచకం

సోషల్ మీడియాలో దిశా పటానీ ఏ రేంజ్‌లో రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను తన అందాలతో ఈ బ్యూటీ ఊపి పడేస్తోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అయిపోతోంది.

బికినీలో దిశా పటానీ హాట్‌గా

బికినీలో దిశా పటానీ హాట్‌గా

బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె రెడ్ కలర్ టూ పీస్ బికినీలో సందడి చేస్తోంది. అంతేకాదు, ఘాటు ఫోజులతో అందాలను ఆరబోసింది. తద్వారా ప్రైవేటు భాగాలు కనువిందు చేసేస్తున్నాయి.. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X