Who Is Johnny Sins? అడల్డ్ యాడ్‌లో రణ్‌వీర్ సింగ్.. అతడితో నటించిన హాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లు అధిక సంపాదన కోసం వ్యాపార ప్రకటనల్లో నటించడం సహజంగానే ఉంటాయి. ఆయా నటుల రీచ్, పాపులారిటిని బట్టి వారికి యాడ్స్‌లో నటించే అవకాశం వస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన వ్యాపార ప్రకటన సోషల్ మీడియాను ఊపేస్తున్నది. గతంలో చాలా యాడ్స్‌లో రణ్‌వీర్ నటించారు. కానీ తాజా అమెరికన్ పోర్న్ స్టార్‌తో రూపొందించిన యాడ్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యాడ్ వివరాల్లోకి వెళితే..

తాజాగా దాంపత్య జీవితంలో లైంగిక సమస్యలతో బాధపడేవారి కోసం ప్రముఖ మెడికల్ కంపెనీ ఓ ట్యాబ్లెట్స్ రూపొందించారు. ఆ యాడ్ కోసం రణ్‌వీర్ సింగ్, అమెరికన్ పోర్న్ స్టార్ స్టివెన్ వోల్ఫ్ అలియాస్ జానీ సిన్స్‌ నటింప జేశారు. అయితే టెలివిజన్ సీరియల్‌లో మెలోడ్రామా, ఎమోషన్స్, ఫన్ జోడించి చేసిన యాడ్ ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకొంటుంది.

Do You Know Who Is Johnny Sins acted with Ranveer Singh in Bold Care Sexual Health and Wellness Product

యాడ్‌లో పేర్కొన్న ప్రకారం.. ఓ యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అంతలోనే రణ్‌వీర్ సింగ్ వచ్చి.. ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నావు? భర్తతో నీకు ఏమైనా సమస్యనా అంటే..అవును.. ఆయన వల్ల నా కడుపులో కాయ పండదు. అతడికి లైంగిక సమస్యలు ఉన్నాయి. అందుకే నేను చాలా సార్లు ఆ ట్యాబ్లెట్స్ వాడమని చెప్పాను. దాంతోనే అసలు సమస్య అంటూ తన బాధను వెళ్లగక్కుతుంది.

Do You Know Who Is Johnny Sins acted with Ranveer Singh in Bold Care Sexual Health and Wellness Product

దాంతో కోడలిని అత్తమ్మ చెంపపై కొట్టగానే.. పై అంతస్తు నుంచి యువతి కిందపడుతుంటుంది. ఆ సమయంలో యువతి భర్తకు రణ్‌వీర్ ఆ టాబ్లెట్ డబ్బాను విసిరి వేస్తాడు. వెంటనే ఆ ట్యాబ్లెట్ నోట్లో వేసుకొని ఆ యువతిని కింద పడకుండా కాపాడుతాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే.. బాగాలేను.. కానీ చాలా బాగున్నాను అంటూ మెడిసిన వల్ల జరిగిన మహత్యాన్ని చెప్పడానికి ప్రయత్నించారు.

అయితే అడల్డ్‌కు, పోర్న్ యాడ్‌కు తక్కువ కాకుండా ఉన్న ఈ వ్యాపార ప్రకటనలో రణ్‌వీర్ సింగ్ నటించడంపై చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాకుండా ఈ యాడ్‌ను టెలివిజన్ సీరియల్‌ మాదిరి చేయడంలో టార్గెట్ ఆడియెన్స్ రీచ్ అయ్యారనే వాదన వినిపిస్తున్నది.

అయితే యాడ్‌లో నటించిన స్టివెన్ వోల్ఫ్ అలియాస్ జానీ సిన్స్ విషయానికి వస్తే.. ఆయన అమెరికన్ పోర్నోగ్రాఫిక్ యాక్టర్. నిత్యం గుండుతో కనిపించే నీలి కళ్ల అందగాడు. పోర్న్ చిత్రాల్లో నటించి ఎన్నో ఉత్తమ నటుల అవార్డులు అందుకొన్నాడడు. హాలీవుడ్‌లో ఆయనకు విశేషంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన నటించిన చిత్రాల్లో చీర్ లీడర్స్, సిన్స్ లైఫ్: సెక్స్ టూర్, న్యాచురల్ బ్యూటీస్ లాంటి అత్యంత పాపులారిటిని సంపాదించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X