పెళ్లైన మహిళతో అక్రమ సంబంధం.. సీక్రెట్‌గా ఉంచేది.. కానీ ఓ రోజు! హీరోనే స్వయంగా

Recommended Video

Emraan Hashmi Opens Up About His Extra-Marital Affair Before Marriage || Filmibeat Telugu

సభ్య సమాజంలో పెళ్లైన మహిళతో అక్రమ సంభందం పెట్టుకోవడమనేది ద్రోహమే అని చెప్పుకోవాలి. అలాంటిది ఓ సెలబ్రిటీ అలాంటి పని చేయడం వ్యతిరేకించాల్సిన అంశమే. అయితే ఇలాంటి విషయాన్ని కూడా దాచకుండా బాహాటంగా బటయకు చెబుతున్నాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ. తాను ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, కానీ అది బెడిసి కొట్టిందని ఆ వివరాలు బయటపెట్టాడు ఇమ్రాన్.

నా జీవితంలో ఊహించని ఘటన

నా జీవితంలో ఊహించని ఘటన

తన పెళ్లికు ముందు ఓ మహిళతో అక్రమ సంభందం సాగించానని తెలుపుతూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇమ్రాన్ హష్మీ. పైగా ఈ మహిళకు అదివరకే పెళ్ళై పోయిందని.. తాను నటించిన 'మర్డర్' సినిమాలో ఉన్నటువంటి సంఘటనే తన జీవితంలో జరుగుతుందని అస్సలు ఊహించలేదని ఇమ్రాన్ అన్నాడు. అయితే ఈ వివరాలు తెలుపుతూ తాను చేసింది ముమ్మాటికీ తప్పే అని ఆయన అన్నాడు.

 ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలియదు.. ఆమె కూడా

ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలియదు.. ఆమె కూడా

అయితే ఆ మహిళా తనకు పెళ్ళైనట్లుగా ఎప్పుడూ చెప్పలేదని, ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతూనే తనతో అక్రమ సంబంధాన్ని కొనసాగించిందని ఆయన చెప్పాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఆమె పెళ్లి విషయం తిలయడంతో ఆమెను వదిలేద్దామనుకున్నాను కానీ, కొన్ని బలహీన అది సాధ్యం కాలేదని ఇమ్రాన్ అన్నాడు.

అనుకోకుండా ఓ రోజు.. ఆమె భర్త

అనుకోకుండా ఓ రోజు.. ఆమె భర్త

అనుకోకుండా ఓ రోజు ఆమె భర్త మమ్మల్ని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడం జరిగిందని ఇమ్రాన్ పేర్కొన్నాడు. అలా దొరికిన సమయంలో తన తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నానని అన్నాడు. అయితే ఆ సమయంలో చాలా గొడవలు జరిగాయని, ఏదోలా కొందరు మధ్యవర్తులు చొరవతో ఆ వివాదం సద్దు మణిగిందని ఆయన చెప్పుకొచ్చాడు.

నా భార్యతో అలాంటి ఎఫైర్ ఉంటేనా

నా భార్యతో అలాంటి ఎఫైర్ ఉంటేనా

తాను చేసిన నీచపు పని లాగే.. తన భార్యతో ఎవరైనా ఎఫైర్ పెట్టుకుంటే సహించేవాడిని కాదని ఇమ్రాన్ అన్నాడు. తట్టుకోలేక వెంటనే ఆ వ్యక్తిని చంపేసేవాడిని ఆయన చెప్పాడు. కాకపోతే తాను మాత్రం పెళ్ళైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని పెద్ద తప్పు చేశానని మానసికంగా బాధపడుతున్నానని ఇమ్రాన్ హష్మీ చెప్పాడు. ఇది జీవితానికి గుణపాఠం లాంటిదని, ఇలాంటి నీచపు పనులు ఎప్పుడూ చేయొద్దని ఈ సందర్బంగా ఇమ్రాన్ పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X