Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
హేమమాలినికి కరోనా.. క్లారిటీ ఇచ్చిన ఈషా డియోల్
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే కరోనాపై కుప్పలు తెప్పలుగా ఫేక్ న్యూస్ కనిపిస్తాయి. కరోనా కేసుల్లో భారతదేశం రోజురోజుకూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోవడంతో సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇవి చాలనట్టుగా.. కొందరు సెలెబ్రిటీలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సెలెబ్రిటీలకు కరోనా సోకిందనే రూమర్లను వ్యాప్తి చేస్తున్నారు.
హేమమాలినిపై రూమర్స్..
హేమమాలిని గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న విపత్కర పరిస్థితిలో హేమమాలినికి కరోనా సోకిందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. హేమమాలిని ఆస్పత్రిలో చేరడంతో ఈ వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి.
క్లారిటీ ఇచ్చిన ఈషా..
హేమమాలిని కూతురు ఈషా డియోలో ఆ రూమర్లను ఖండించింది. తన అమ్మ క్షేమంగా, ఆరోగ్యంగా ఉందని, దయచేసి ఆ రూమర్లను నమ్మకండని చెప్పుకొచ్చింది. ఎవ్వరూ ఆందోళన చెందకండని, తమపై అభిమానం చూపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపింది.
హేమమాలిని సైతం..
తన
ఆరోగ్యంపై
వస్తోన్న
వార్తలపై
హేమమాలిని
సైతం
స్పందించింది.
ఓ
వీడియోను
రిలీజ్
చేస్తూ
రూమర్లను
ఖండించింది.
‘మీరు
చూపించిన
ప్రేమకు
థ్యాంక్స్.
ఆ
కృష్ణ
పరమాత్ముడి
దయ
వల్ల
నేను
ఆరోగ్యంగానే
ఉన్నాను.
రాధే
రాధే..
మీ
అందరూ
ఇంటి
పట్టునే
ఉండండి..
ఆరోగ్యంగా
ఉండండ'ని
కోరింది.
Recommended Video
బాలీవుడ్‌పై కరోనా పంజా..
బాలీవుడ్‌పై కరోనా పంజా విసురుతోంది. స్టార్ సెలెబ్రిటీల ఇంట్లోనో, వారి సిబ్బంధికో ఎవరికో ఒకరికి కరోనా సోకుతోంది. నేడు బచ్చన్ ఫ్యామిలీ మొత్తం (జయా బచ్చన్ మినహా) కరోనా బారిన పడగా.. అనుపమ్ ఖేర్ కుటుంబం సైతం కరోనాతో ఆస్పత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది.