Don't Miss!
- News
ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా: కేసీఆర్తో కేజ్రీవాల్ దోస్తీనే కారణం!
- Lifestyle
హస్త ప్రయోగం కోసం పండ్లు, కూరగాయలు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Esha Gupta బోల్డోగా గ్లామర్ ట్రీట్: వామ్మో, ఈ రేంజ్ షో ఎవరితరం కాదేమో!
సెలబ్రిటీలు అవ్వాలనుకున్న సాధారణ యువతీయువకులను, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోహీరోయిన్లు అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చింది సోషల్ మీడియా. ఇటీవల సామాజిక మాధ్యమం వినియోగం పెరిగిపోవడంతో లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్న న్యూ టాలెంటెడ్ నటీనటులే కాకుండా స్టార్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీలు సైతం యమ యాక్టివ్ గా ఉంటున్నారు.
వారికి సంబంధించిన పర్సనల్ విశేషాలు, సినిమా అప్ డేట్స్ ను ఫ్యాన్స్, నెటిజన్లతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాల్లో కూడా చూపించని విధంగా ఈ సోషల్ మీడియాలో హాట్ షో చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ చేస్తూ సూపర్ పాపులర్ అవుతున్న హీరోయిన్లలో బాలీవుడ్ హాట్ బ్యూటి ఇషా గుప్తా ఒకరు.

సినీ అవకాశాలు తగ్గినా..
సామాజిక మాధ్యమాల్లో సాధారణ యువతీయువకులే కాకుండా పాపులర్ హీరోహీరోయిన్లు కూడా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా కథానాయికలు అయితే అందాల ఆరబోతకు మంచి సాధానంగా ఉపయోగించుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గితే క్రేజ్ తగ్గకుండా ఉండేందుకు, సినీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నా, వాటి ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. ఇలా సామాజిక మాధ్యమంతో ఎక్కువగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో హిందీ హాట్ భామ ఇషా గుప్తా ఒకరు.

ఫెమీనా మిస్ ఇండియా విన్నర్ గా..
ఎంతో కాలం మోడలింగ్ రంగంలో రాణించిన హాట్ భామ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీతో ఘాటుగా ముద్దు సీన్లలో నటించింది. దీంతో యూత్ కు ఆమె హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా..
జన్నత్ 2 లో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో ఆడిపాడింది. వీటిలో ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ఈ భామ.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో..
టాలీవుడ్ లో సచిన్ జోషి నటించిన వీడెవడు మూవీలో శ్రుతి పాత్రలో నటించింది నిషా కళ్ల భామ ఇషా గుప్తా. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో చెర్రీతోపాటు ఆడిపాడింది. ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ సాగిన ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఈ సినిమా రామ్ చరణ్ సరసన హిందీ భామ కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.

అతనితోనే కలిసి ఉంటుందని..
సినిమాలే పరంగా ఇషా గుప్తా ఎలా ఉన్న లవ్ ట్రాక్ లతో మోస్ట్ పాపులర్ అయింది. ఆమె క్రికెటక్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని ఆ మధ్య వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. కానీ తన గర్ల్ ఫ్రెండ్ ని హార్దిక్ వివాహం చేసుకోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. తర్వాత ఈ అమ్మడు ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని టాక్. త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానునట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అతనితోనే ఇషా కలిసి ఉంటుందని సమాచారం.
|
హాట్ గా ఉన్నానా అంటూ..
సినిమాలు, ప్రేమాయణాలే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచుగా పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ గా అందాలను వడ్డిస్తుంటుంది. తాజాగా మరోక బోల్డ్ పిక్ ను షేర్ చేసి యువత దృష్టిని తనవైపు లాక్కునే ప్రయత్నం చేసింది ఈ బ్యూటి. బాత్రూమ్ లో సెల్ఫీ దిగిన ఈ అమ్మడు షర్ట్ బటన్స్ విప్పేసి.. బ్రా, ప్యాంటిలో ఉండి దర్శనమిచ్చింది. దీంతో ఆమె అందాలు మరింత హాట్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. సన్ గ్లాసెస్ పెట్టుకుని మరీ హీట్ పెంచిన ఈ పోస్ట్ కు "నేను హాట్ గా ఉన్నానా" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఈ భామ.