For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్లో స్టార్ కూతురికి పెళ్లి ప్రపోజల్.. ఒప్పుకుంటూనే భలే ట్విస్ట్ ఇచ్చిందిగా !

  |

  బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్ జీవితం వివాదాస్పదమే. స్టార్ డమ్ రావడం, డ్రగ్స్‌కి బానిస కావడం, అఫైర్స్, డౌన్ ఫాల్, జైలు పాలు కావడం అనేక అంశాలు సినిమాటిక్ గా అనిపించడంతో ఆయన మీద సినిమా కూడా చేశారు. అయితే తాజాగా సంజయ్‌ దత్‏ కుమార్తె తనకు లైవ్ లో ప్రపోజ్ చేసిన ఒక వ్యక్తికి ఒప్పుకుంటూనే షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు

   వారికోసం లైవ్

  వారికోసం లైవ్

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ ద్వారా సంజయ్ దత్ కి త్రిషాల దత్ జన్మించింది. వృత్తిరీత్యా ఆమె మానసిక వైద్యురాలు కాగా న్యూయార్క్ లో ప్రాక్టీస్ చేస్తోంది. మానసిక ఆరోగ్యం, మానవ సంబంధాలు వంటి అంశాల్లో సలహాలను కోరుకునే వ్యక్తులకు సహాయపడటానికి తరచుగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో లైవ్ సెషన్‌ నిర్వహిస్తుంది. తాజాగా మళ్ళీ త్రిషాల తన ఫాలోవర్స్ తో ఈ సెషన్ నిర్వహించింది. సెలెబ్రిటీ చాట్ సెషన్ అంటే చాలు నెటిజెన్స్ ప్రశ్నల బాణాలు సిద్ధం చేసుకుంటారన్న సంగతి తెలిసిందే కదా త్రిషాలా దత్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. ‘కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  పెళ్లి చేసుకుంటావా అని అడిగితే

  పెళ్లి చేసుకుంటావా అని అడిగితే

  తాజా సెషన్ లో కుమార్తె త్రిషాల దత్, ఒక అభిమాని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆ చేసుకుంటాను అని అంగీకరిస్తూ, షాకిచ్చింది. దాని కారణంగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. వాస్తవానికి, త్రిషలా ఇటీవల 'డిప్రెషన్' గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ సెషన్ నిర్వహించారు, ఇందులో ఆమె అభిమానుల అనేక ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. అయితే, ఒక యూజర్ ఆమెకు పెళ్లి ఆఫర్ చేసినప్పుడు, ఆమె వెంటనే 'అవును' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

  Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

  'డిప్రెషన్' పై లైవ్ సెషన్

  'డిప్రెషన్' పై లైవ్ సెషన్

  త్రిషాలకు సినిమా పరిశ్రమతో ఎలాంటి అనుబంధం లేకపోయినప్పటికీ, ఆమెకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి పరిస్థితిలో, త్రిషాల కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో సంభాషిస్తూ ఉంటుంది. తాజా లైవ్ సెషన్‌లో, త్రిషాలకు వివాహం ఆఫర్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, 'మీరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, మిస్ దత్. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని ప్రశ్నించారు.

  Indian Idol fame Shanmukhapriya కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

  భలే ట్విస్ట్ ఇచ్చిందిగా

  భలే ట్విస్ట్ ఇచ్చిందిగా

  దీనికి స్టార్ కూతురు అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే కాకుండా అతని ఆఫర్‌ని అంగీకరించింది. త్రిషాల అభిమానికి మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చింది మరియు వారి వివాహ ప్రతిపాదనను కూడా అంగీకరించింది, డేటింగ్ విషయంలో తన అదృష్టం గొప్పగా లేదని తన రిప్లైలో పేర్కొంది. అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిషలా స్పందిస్తూ, 'మానసిక ఆరోగ్యంతో సంబంధం లేని ప్రశ్నలకు నేను ఎప్పుడూ సమాధానం ఇవ్వను అని పేర్కొంది.

  Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
  ఒక ప్రియుడిని

  ఒక ప్రియుడిని

  ఇక ఈ సంభాషణ మొదలయి ఫస్ట్ డేట్ పూర్తి అయ్యాక అన్ని విషయాలు అబ్బాయి తరపు నుంచి అన్నీ మసకబారుతాయి కాబట్టి, అంటూనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక త్రిషల తన బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుతోందని, అంటున్నారు, ఎందుకంటే ఆమె డేటింగ్ చేసిన వ్యక్తి చనిపోయారు. ఇక మునుపటి ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో, ఆమె తన డేటింగ్ జీవితం గురించి క్లారిటీ ఇచ్చింది. తన ప్రియుడిని కోల్పోయినప్పుడు పూర్తిగా డిప్రెషన్ కు గురయ్యానని వెల్లడించింది, అయినప్పటికీ ఆమె తనను తాను మేనేజ్ చేసుకుని డిప్రెషన్ నుండి బయట పడ్డానని పేర్కొంది. 2019 లో త్రిషల దత్తా తన ప్రియుడిని కోల్పోయింది.

  English summary
  Sanjay Dutt's daughter, Trishala Dutt, often interacts with her Instagram followers, in her latest sessionone man proposed marriage to her, who jokingly accepted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X