ఈ హీరో అంత రసికుడా? టాలీవుడ్ హీరోయిన్‌తో శృంగార విన్యాసాలు!

బాలీవుడ్‌లో రొమాంటిక్ జంటల్లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ తర్వాత ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్‌ కపుల్స్‌కే అగ్రస్థానం అని చెప్పవచ్చు. లేటు వయసులోనూ వారు బీచుల్లో చేస్తున్న రొమాన్స్ యువతకే గిలిగింతలు పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా మెక్సికోలో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్ వెకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటి గురించి మీ కోసం..

మెక్సికో బీచ్‌లో ఫర్హాన్

మెక్సికో బీచ్‌లో ఫర్హాన్

మెక్సికో బీచ్‌లో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ జంట చేసిన రొమాంటిక్ అలజడికి సంబంధించిన ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో బయటకు రానీ ఫొటోలు ఇప్పుడు ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండింగ్ మారాయి. పలు సోషల్ మీడియా అకౌంట్లలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

 ఏడాదికాలంగా డేటింగ్ చేస్తూ

ఏడాదికాలంగా డేటింగ్ చేస్తూ

గత ఏడాది కాలంగా శిభానీతో ఫర్హాన్ అఖ్తర్ డేటింగ్ చేస్తున్నారు. వీరి అఫైర్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బీతో ఫర్హాన్ అఖ్తర్ చేస్తున్న శృంగార విన్యాసాలు పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి.

 ఏప్రిల్, మే నెలలో పెళ్లి

ఏప్రిల్, మే నెలలో పెళ్లి

ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ చాటింగ్ కార్యక్రమంలో నటి భూమి పడ్నేకర్‌తో కలిసి ఫర్హాన్ అఖ్తర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ.. తాను, శుభానీ ఏప్రిల్‌లో గానీ, మే నెలలోగానీ పెళ్లి చేసుకొనే అవకాశం ఉంది అని ఫరాన్ చెప్పాడు.

 ప్రియాంక చోప్రాతో ఫర్హాన్

ప్రియాంక చోప్రాతో ఫర్హాన్

బాలీవుడ్ చిత్రాల్లో అరుదుగా కనిపిస్తున్న ఫర్హాన్ అఖ్తర్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. ప్రియాంక చోప్రాతో కలిసి ది స్కై ఈజ్ పింక్ అనే మూవీలో కనిపిస్తారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.

 దటీజ్ మహాలక్ష్మీలో శుభానీ దండేకర్

దటీజ్ మహాలక్ష్మీలో శుభానీ దండేకర్

శిభానీ దండేకర్ త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. క్వీన్ రీమేక్‌‌గా వస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రంలో శిభానీ నటించింది. అలాగే మలయాళం క్వీన్ రీమేక్‌లో జామ్ జామ్‌లో కూడా నటించడం గమనార్హం. క్వీన్ చిత్రంలో లీసా హెడెన్ పోషించిన పాత్రను శిభానీ పోషించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X