Just In
- 12 min ago
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- 34 min ago
విజయ్ దేవరకొండతో ఆలియా భట్ రొమాన్స్.. పూరి ప్లాన్!
- 1 hr ago
ఆ విషయంలో సన్నీలియోన్‌తో పోటీపడిన కాజల్.. చివరకు పైచేయి ఎవరిదంటే!
- 1 hr ago
రాంగోపాల్ వర్మ ఎఫెక్ట్: జీవిత రాజశేఖర్, హైకోర్టు జడ్జ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
Citizenship Bill: రాహుల్ ట్వీట్‌తో శివసేన మళ్లీ యూటర్న్, ఉద్దవ్ థాక్రే ఏమన్నారంటే..?
- Automobiles
ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్ 390 అడ్వెంచర్
- Sports
వన్డే సిరీస్‌కూ ధావన్ దూరం.. శాంసన్‌కు చోటు?!!
- Lifestyle
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఈ హీరో అంత రసికుడా? టాలీవుడ్ హీరోయిన్‌తో శృంగార విన్యాసాలు!
బాలీవుడ్లో రొమాంటిక్ జంటల్లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ తర్వాత ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్ కపుల్స్‌కే అగ్రస్థానం అని చెప్పవచ్చు. లేటు వయసులోనూ వారు బీచుల్లో చేస్తున్న రొమాన్స్ యువతకే గిలిగింతలు పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా మెక్సికోలో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ దండేకర్ వెకేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటి గురించి మీ కోసం..

మెక్సికో బీచ్‌లో ఫర్హాన్
మెక్సికో బీచ్‌లో ఫర్హాన్ అఖ్తర్, శిభానీ జంట చేసిన రొమాంటిక్ అలజడికి సంబంధించిన ఫొటోలు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో బయటకు రానీ ఫొటోలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ మారాయి. పలు సోషల్ మీడియా అకౌంట్లలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

ఏడాదికాలంగా డేటింగ్ చేస్తూ
గత ఏడాది కాలంగా శిభానీతో ఫర్హాన్ అఖ్తర్ డేటింగ్ చేస్తున్నారు. వీరి అఫైర్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బీతో ఫర్హాన్ అఖ్తర్ చేస్తున్న శృంగార విన్యాసాలు పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి.

ఏప్రిల్, మే నెలలో పెళ్లి
ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ చాటింగ్ కార్యక్రమంలో నటి భూమి పడ్నేకర్‌తో కలిసి ఫర్హాన్ అఖ్తర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానిమిస్తూ.. తాను, శుభానీ ఏప్రిల్‌లో గానీ, మే నెలలోగానీ పెళ్లి చేసుకొనే అవకాశం ఉంది అని ఫరాన్ చెప్పాడు.

ప్రియాంక చోప్రాతో ఫర్హాన్
బాలీవుడ్ చిత్రాల్లో అరుదుగా కనిపిస్తున్న ఫర్హాన్ అఖ్తర్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. ప్రియాంక చోప్రాతో కలిసి ది స్కై ఈజ్ పింక్ అనే మూవీలో కనిపిస్తారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.

దటీజ్ మహాలక్ష్మీలో శుభానీ దండేకర్
శిభానీ దండేకర్ త్వరలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. క్వీన్ రీమేక్‌గా వస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రంలో శిభానీ నటించింది. అలాగే మలయాళం క్వీన్ రీమేక్‌లో జామ్ జామ్‌లో కూడా నటించడం గమనార్హం. క్వీన్ చిత్రంలో లీసా హెడెన్ పోషించిన పాత్రను శిభానీ పోషించింది.