ప్రియురాలి మైకంలో హీరో... ఫ్యామిలీ అప్‌సెట్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. మరీ ఇంత బరితెగింపా?

Recommended Video

Farhan Akhtar & Shibani Dandekar's Photos Upsets The Whole Family || Filmibeat Telugu

పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ఇప్పుడు బాలీవుడ్లో న్యూ లవ్ బర్డ్స్. మీడియాలో కావాలనే హైలెట్ అయ్యేలా తమ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వార్తల్లోకెక్కారు. కొన్ని నెలల క్రితం పరిస్థితి చూస్తే ఇద్దరూ కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇపుడు అందుకు పూర్తి విరుద్దంగా క్లోజ్‌గా గడుపుతున్నారు. ఇటీవల వారు ఓ బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రేమలో ఉన్న ఈ ఇద్దరి రిలేషన్ విషయంలో కుటుంబ సభ్యులు సమ్మతంగా ఉన్నప్పటీకీ... ఇలా పెళ్లికి ముందే బరితెగించి ప్రవర్తించడంపై అసంతృప్తిగా ఉన్నారట.

ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి, మరీ ఇంత బరితెగింపు ఎందుకు?

ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి, మరీ ఇంత బరితెగింపు ఎందుకు?

‘‘పర్హాన్ అక్తర్ ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలకు తండ్రి. అతడి జీవితాన్ని సంతోషంగా, ఇష్టం వచ్చినట్లు గడిపే హక్కు ఉంది కానీ, ఇలా ప్రియురాలితో కలిసి బరితెగింపుగా ప్రవర్తించి, ఆ ఫోటోలను సోషల్ మీడియా వరకు వచ్చేలా చేసుకోవడం బాలేదు. పర్హాన్ గతంలో ఎప్పుడూ అధునా(మొదటి భార్య)తో ఇలా ప్రవర్తించలేదు. ఉన్నట్టుండి అతడి ఈ ప్రవర్తన ఫ్యామిలీలో అందరినీ ఇబ్బంది పెడుతోంది'' అని కుటుంబ సభ్యులు ఫీలవుతున్నారట.

శిబానీ దండేకర్ ఆ అలవాటే పర్హాన్‌ను ఇబ్బందుల్లో పడేసిందా?

శిబానీ దండేకర్ ఆ అలవాటే పర్హాన్‌ను ఇబ్బందుల్లో పడేసిందా?

శిబానీ దండేకర్‌కు తన పర్సనలైఫ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటు ఉంది. తన ప్రియుడు పర్హాన్‌తో కలిసి దిగిన ఇంటిమేట్ ఫోటోలను కూడా ఆమె పబ్లిక్‌లో పెట్టేస్తోంది. అదే ఇపుడు అతడిని ఇబ్బందుల్లో పడేస్తోంది.

అందుకే ఆమె ఈ ఫోటోలను బయట పెట్టిందా?

అందుకే ఆమె ఈ ఫోటోలను బయట పెట్టిందా?

పర్హాన్ అక్తర్‌తో పెళ్లి కాకుండా కొనసాగిస్తున్న ‘సం'బంధంపై శిబానీ దండేకర్ ఇన్‌సెక్సూర్‌గా ఫీలవుతోందట. అందుకే తమ రిలేషన్ రహస్యంగా కాకుండా, అందరికీ తెలిసేలా కొనసాగించి, తాము జంటగా ఉన్నాం, అఫీషియల్‍‌గా మా బంధం కొనసాగిస్తున్నాం అనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తోంట.

పర్హాన్ తన స్నేహితులతో కూడా సమయం గడపటం లేదా?

పర్హాన్ తన స్నేహితులతో కూడా సమయం గడపటం లేదా?

శిబానీతో ప్రేమలో పడ్డ తర్వాత పర్హాన్ అక్తర్ తన నాన్ వర్కింగ్ టైమ్ మొత్తం ఆమెతోనే గడుపుతున్నాడట. గతంలో అతడు తరచూ తన స్నేహితులను కలిసేవాడు. కానీ ఇపుడు పూర్తిగా ఆమె మాయలోనే మునిగితేలున్నాడని అంటున్నారు సన్నిహితులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X