ఆంటీ బ్రా వేసుకోవడం మర్చిపోయింది.. చరణ్ హీరోయిన్ హాట్ వీడియోపై షాకింగ్ ట్వీట్
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరైనా ఇషా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన హాట్ నెస్, ఘాటు అందాలతో నార్త్ ప్రేక్షకులకు గుండెల్లో గూడుకట్టుకుంది. కేవలం హిందీ చిత్రాల్లోనే కాకుండా దక్షిణాది చిత్రాల్లో సైతం అలరించింది.
తెలుగులో అయితే రామ్ చరణ్ సరసన ఏక్ ఏక్ బార్ అంటూ స్టెప్పులు వేసి అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమె సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె స్లీవ్ లెస్ డ్రెస్సులో కనువిందు చేయగా.. పలు కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

జన్నత్ 2తో: 1985 నవంబర్ 28న న్యూ ఢిల్లీలో జన్మించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా ముందుగా మోడలింగ్ రంగంలో రాణించింది. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది.

కొత్త అర్థం: 2012లో జన్నత్ 2 సినిమాలో ఇషా గుప్తా కిల్లర్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు చుంబన సీన్లలో నటించింది. దీంతో ఘాటు రొమాంటిక్ సీన్లలో నటించి హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది. ఈ సినిమాలో రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది.

హిందీలోనే కాకుండా: హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో అలరించింది. ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాల్లో నటించింది. కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగులోనూ నటించి ఆకట్టుకుంది ఫిట్ నెస్ బ్యూటి ఇషా గుప్తా.

చెర్రీతో స్టెప్పులు: సచిన్ జోషి హీరోగా నటించిన వీడెవడు సినిమాలో శ్రుతి పాత్రలో అలరించింది నిషా కళ్ల భామ ఇషా గుప్తా. అలాగే పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది ఇషా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.

ఆశ్రమ్ సీజన్ 3లో: సినిమాలు, ఐటమ్ సాంగ్స్ తోపాటు గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి గ్లామర్ డోస్ పెంచింది ఇషా గుప్తా. ఇంకా 2020లో ఓటీటీలోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మెయిన్ లీడ్ చేసిన ఈ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ పండించింది.
ఉబ్బెత్తుగా కనువిందు: ఇలా హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయిన ఇషా గుప్తా సోషల్ మీడియాలోనూ అదిరే అందాలతో రెచ్చగొడుతుంటుంది. తాజాగా వైట్ కలర్ స్లీవ్ లెస్ ధరించి ఒక హోటల్ కనిపించింది. ఆమెతో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ ఎగ బడ్డారు. ఇందులో ఆమె అందాలు డ్రెస్ ఉన్న పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వీడియోపై సినీ క్రిటిక్ ఉమర్ సంధు స్పందించాడు.
బ్రా వేసుకోవడం: ఇషా గుప్తా హాట్ వీడియోను షేర్ చేస్తూ తాజాగా ట్వీట్ చేశాడు ఉమర్ సంధు. "ఆంటీ ఇషా గుప్తా బ్రా వేసుకోవడం మర్చిపోయింది. ఇషా గుప్తొ కొత్త హాట్ అవతార్ ని ఫ్యాన్స్ చాలా ఇష్టపడుతున్నారు" అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇషా గుప్తా హాట్ అందాలు మాత్రమే కాకుండా ఉమర్ సంధు ట్వీట్ కూడా షాకింగ్ గా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











