twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఇప్పటికీ సింగల్! ప్యాంట్ లేకుండా సెగలు రేపుతున్న స్టార్ హీరోయిన్

    |

    నేను ఇప్పటికీ సింగల్ అనే కోట్‌తో ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సెగలు రేపుతోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ జూన్ 2019 ఎడిషన్ కవర్ పేజీపై ప్యాంట్ లేకుండా పోజిచ్చిన కత్రినా ఫైరింగ్ లుక్స్‌తో కుర్రకారుకు దిమ్మతిరిగేలా చేసింది. బాలీవుడ్ భామల్లోకెల్లా కత్తి లాంటి కత్రినా అందాలు ఎంతైనా ప్రత్యేకమేలెండి. ఈ మధ్యకాలంలో అయితే ఆమెది తీరు మరీ జోరుగా ఉంది. స్టార్ హీరోయిన్ అయినా కూడా నేటి యువతకు కిక్కివ్వడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు కత్రినా.

    ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కత్రినా అందాలు ఓ ఎత్తైతే 'నేను ఇంకా సింగల్' అనే కాప్షన్ మరో ఎత్తయింది. ఈ కాప్షన్‌కు తగట్టుగా కత్రినా ఘాటు లుక్స్ కంటిమీద రెప్ప వాలనీయడం లేదు. పైన గ్రీన్ కలర్ ఫుల్ హాండ్స్ టీ షర్ట్ వేసిన ఈ అందాల రాణి.. క్రింది భాగాన్ని మాత్రం ఫుల్లుగా ఓపెన్ చేసేసింది. ప్యాంట్ లేకుండా ఒక చెక్క స్టూల్ పై సెక్సీ పోజిస్తూ కూర్చుంది కత్రినా. ఇక ఆమె హెయిర్ తన అందాల సెగలకు అడిషనల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఫిలింఫేర్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బోల్డ్‌గా అంతకన్నా బ్యూటిఫుల్‌గా ఉన్న ఈ కత్రినా లుక్ పై లైకులు, కామెంట్లు ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి.

    FilmFare Magzine cover page with Katrina Kaifs beauty

    ఇక కత్రినా సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ జతగా భారత్ సినిమాలో నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ లో కత్రినా హంగామా చూసి ఫిదా అయ్యారు ఆడియన్స్. ఇక షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా జూన్ 5 వ తేదీన విడుదలకు సిద్ధమైంది.

    English summary
    Katrina Kaif played a female lead role with Salman Khan in Bharath movie. In latest FilmFare Magzine cover page published the Katrina Kaif hor photo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X