Porn Rocket లో తెరపైకి బాలకృష్ణ హీరోయిన్.. రాజ్ కుంద్రాతో కనెక్షన్‌పై లక్స్ పాప క్లారిటీ
బాలీవుడ్ పోర్న్ రాకెట్ కేసులో డొంక లాగితే కొండ కదిలినట్టు స్టార్ హీరోయిన్ల పేర్లు, సినీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ నటి ఫ్లోరా సైనీ అలియాస్ సైనీ పేరు ప్రముఖంగా వినిపించడంతో మరోసారి సంచలనం రేపింది. ఈ కేసు విచారణలోకి వెళితే...

ఉమేష్ కామత్ వాట్సాప్ ఛాట్
పోర్న్ రాకెట్ కేసులో ఉమేష్ కామత్, రాజ్ కుంద్రా మధ్య జరిగిన వాట్సప్ ఛాట్‌లో ఆశాసైనీ పేరు బయటకు వచ్చింది. దాంతో ఆమెను కూడా విచారించే అవకాశం లేకపోలేదు అనే వాదన బాలీవుడ్ మీడియాలో వినిపించింది. దాంతో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో అనే గుబులు రేకెత్తింది.

నేను రాజ్ కుంద్రాతో మాట్లాడలేదు
అయితే తన పేరు వాట్సప్ ఛాటింగ్‌లో బయటకు రావడంపై ఆశాసైనీ (ఫ్లోరా సైనీ) స్పందించారు. నేను ఎప్పుడూ రాజ్ కుంద్రాతో మాట్లాడలేదు. నేను అందుకే నేను పెద్దగా స్పందించలేదు. అందుకే ఎలాంటి స్పందన లేకుండా వేచి చూశాను. అయితే నన్ను దోషిగా చూస్తున్నారని అనిపించడంతో మీడియాలో క్లారిటీ ఇవ్వాలని అనుకొన్నాను. పోర్న్ రాకెట్‌లో తాను ఉన్నాననే చర్చ జరుగుతుంది. ఈ రాకెట్‌కు ఎలాంటి సంబంధం లేదు అని ఫ్లోరాసైనీ పేర్కొన్నారు.

నీకు ఇంట్రెస్ట్ ఉందా?
గతంలో నేను ఎప్పుడూ రాజ్ కుంద్రాతో సంప్రదింపుల జరపలేదు. కానీ క్యాస్టింగ్ టీమ్ నాతో మాట్లాడారు. పలు మార్లు నాకు కాల్ చేసి హాట్ షాట్స్ యాప్ కోసం వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగితే నేను లేదు చెప్పాను. తక్కువ బడ్జెట్‌తో యాప్స్ కోసం నిర్మించే చిత్రాల్లో నటించనని చెప్పాను.
ఉల్లి పొర లాంటి డ్రెస్ లో చరణ్ హీరోయిన్ అందాల ఆరబోత..నెవర్ బిఫోర్ అందాలు!

మరో హీరోయిన్ పేరు తెరపైకి
నా పేరుతోపాటు మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తున్నది. కానీ ఆమె చాలా బోల్డ్ సినిమాల్లో నటించారు. నాకు సినిమా కుటుంబ నేపథ్యం లేదు. నా ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా నా పేరు, నన్ను ఈ కేసులోకి లాగడం బాధగా ఉంది. ఇలాంటి తీవ్రమైన పోర్న్ కేసులోకి ఒక మహిళను లాగితే వారి జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? అని ఆశాసైనీ ప్రశ్నించారు.
Recommended Video

గంధీ బాత్, XXX మూవీలో
ఫ్లోరా షైనీ ఇటీవల కాలంలో గంధీ బాత్, XXX అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సాఫ్ట్ పోర్న్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆమెను ప్రస్తుతం వివాదంలోకి నెట్టేలా చేసింది. తెలుగులో అంతా మనమంచికే, ప్రేమ కోసం, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, 143, మైఖేల్ మదన కామరాజు, బ్రోకర్, మనీ మనీ మోర్ మని


Click it and Unblock the Notifications











