Mallika Sherawat: 46 ఏళ్ళ వయసులో సన్నని బికినీలో మర్డర్ బ్యూటీ.. బీచ్ లో స్టన్నింగ్ షో!
బికినీ గ్లామర్ తో ఆకట్టుకోవడం ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ కు కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా సీనియర్ బ్యూటీలు కూడా షాక్ ఇస్తున్నారు. ఇక గతంలో చాలా ట్రెడిషినల్ గా కనిపించిన వారు కూడా ఇప్పుడు బికినీ ట్రీట్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా స్టిల్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా నాలుగు పదుల వయసులో ఉన్న ఒకప్పటి స్టార్ బ్యూటీ ఇప్పుడు అదే తరహాలో సన్నని బికినీలో స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామర్ డోస్ తగ్గడం లేదు
మల్లికా షేరవాత్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఆమె రెండు తారల జనరేషన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు మూడో జనరేషన్ ను కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. వయసు పెరుగుతున్నా కూడా ఆమె గ్లామర్ డోస్ తగ్గడం లేదు. సినిమా అవకాశాలు ఉన్నా లేకపోయినా కూడా నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక గ్లామర్ ఫొటోతో తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. అతి తక్కువ కాలంలోనే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను అమాంతం పెంచేసుకుంది.

అలాంటి సీన్స్ లలో..
మల్లికా శెరావత్ ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు పెట్టింది పేరు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ లో అమ్మడు రెచ్చిపోయి నటించేది. బెడ్ సీన్స్ లలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించే విధానం ఎంతగానో ఆశ్చర్యపరిచేది. ఆ సీన్స్ కోసమే అప్పట్లో కుర్రాళ్ళు ఆమె సినిమాలను మళ్ళీ మళ్ళీ చూసేవారు. ఆ రేంజ్ లో అమ్మడు తన క్రేజ్ పెంచుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంది.

థ్రిల్లర్ సినిమాలతో
ఒక విధంగా ఆమె మిడియం రేంజ్ హీరోలతోనే లీడ్ రోల్స్ చేసే ఛాన్స్ అందుకుంది. అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం ఒకప్పటి స్టార్స్ కు తగ్గట్టుగానే అందుకుంటు వచ్చింది. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే కాకుండా మల్లికా శెరావత్ థ్రిల్లర్ సినిమాలతో కూడా బాగానే ఎట్రాక్ట్ చేసింది. మర్డర్, ష్ అనే సినిమాలతో అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్ అందింది.

నగ్నంగా కూడా నటిస్తూ..
నటనలో కూడా తనను తాను ఎప్పుడు కూడా కొత్తగా ప్రజెంట్ చేసుకునే మల్లికా కొన్ని సినిమాల్లో నగ్నంగా కూడా నటించింది. ఇక పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన ఈ భామ ప్రపంచ బిజినెస్ మాగ్నెట్స్ పాల్గొనే పార్టీలలో కూడా పాల్గొంటు ఉంటుంది. ఇక వీలైనంత వరకు మల్లిక ఇప్పుడు ఎక్కువగా గ్లామరస్ ఫొటో షూట్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

లేటెస్ట్ బికినీ లుక్ వైరల్
ఇక రీసెంట్ గా మల్లికా శెరావత్ తన 46వ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంది. ఇక బీచ్ లో అమ్మడు సన్నని బికినీ అందంతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ బికినీలో అమ్మడు నేటితరం యువ హీరోయిన్స్ తరహాలోనే కనిపించింది. మల్లిక చాలాసార్లు బికినీ లో కనిపించింది కానీ ఈ రేంజ్ లో మాత్రం హీటెక్కించింది లేదు. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా వైరల్ అవుతుందని మరోసారి రుజువయ్యింది. ఇక ప్రస్తుతం మల్లికా శెరావత్ కొన్ని వెబ్ సీరీస్ లలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











