For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra మామూలోడు కాదుగా.. ప్రతి దానికి సెపరేట్ టీమ్.. లండన్ అప్లోడ్ స్కెచ్ మాత్రం!

  |

  నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాని అరెస్టు చేసిన ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దీని వెనుక ఒక పెద్ద ముఠా ఉందని వెల్లడించింది. రాజ్ ను అరెస్ట్ చేయడాని కంటే మున్దేహే క్రైమ్ బ్రాంచ్ యొక్క ప్రాపర్టీ సెల్ అధికారులు గత కొన్ని నెలలుగా దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి,మొదట రాజ్ కుంద్రాను ప్రశ్నించగా, మరోవైపు మలాడ్ వెస్ట్ లోని మాడ్ గ్రామంలోని ఒక విలాసవంతమైన బంగ్లాలో దాడులు జరిగాయి. ఈ సమయంలో అక్కడ రుజువులు లభించడంతో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు.అయితే ఈ మొత్తం వ్యవహారం రాజ్ ఎలా నడిపారు అనేది పరిశీలిస్తే

  బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

  Leaked Shocking Pictures of Indian Celebs Photos

  మొదటి నుంచీ వివాదాలే

  మొదటి నుంచీ వివాదాలే

  నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు వివాదాల విషయంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఐపీఎల్ ఫిక్సింగ్ నుంచి అండర్‌వరల్డ్‌తో లింకుల దాకా రాజ్ కుంద్రా పేరు చాలా వివాదాల్లో విన పడింది. ఈ అశ్లీల కేసులో కుంద్ర అరెస్టుకు సంబంధించిన కేసు కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయింది. వాస్తవానికి, ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అశ్లీల చిత్రాలను తీసే ముఠా యొక్క ఆధారాల కోసం వెతుకుతోంది. ఈ సమయంలో రాజ్ కుంద్రా పేరు పోలీసుల ముందు వచ్చింది.

  రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా!

  జైలు శిక్ష పడే అవకాశం

  జైలు శిక్ష పడే అవకాశం

  ఈ కారణంగా, ఫిబ్రవరి 4, 2021 న, ముంబైలోని మల్వాని పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ నంబర్ 103/2021, రాజ్ కుంద్రపై కేసు నమోదు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 292, 293, 420, 34, సెక్షన్లు 67, 67 ఎ, ఇతర సంబంధిత సెక్షన్లు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌లో దాఖలు చేయబడ్డాయి. ఇందులో ఐపిసి సెక్షన్ 420, ఐటి చట్టంలోని సెక్షన్ 67-ఎ బెయిల్ లేనివి. ఈ కేసుల ద్వారా 7 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంది.

  ఆ విషయంలో మహేశ్ బాబు అసంతృప్తి: మళ్లీ జరిగితే ఊరుకోనని వార్నింగ్.. టాలీవుడ్‌లో కలకలం రేపిన మేటర్

  రిస్క్ తో కూడుకున్న వ్యవహారం

  రిస్క్ తో కూడుకున్న వ్యవహారం

  ఈ కేసు ఫిబ్రవరిలో నమోదైనా కానీ ముంబై క్రైమ్ బ్రాంచ్ బలమైన సాక్ష్యాల కోసం వెతుకుతూనే ఉంది.చివరికి రాజ్ కుంద్రా ఆధారాలు దొరికాయి. సోమవారం రాత్రి కుంద్రాను అరెస్టు చేసినప్పుడు, ఈ కేసులో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. ఎటువంటి దృడమైన ఆధారాలు లేకుండా రాజ్ కుంద్రాపై చేయి వేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు తెలుసు.

  రాజ్ కుంద్రా ఆస్తుల విలువ ఎంతో తెలుసా? శిల్పాశెట్టికి కళ్లు చెదిరేలా బహుమానాలు!

  సుదీర్ఘ విచారణ జరపాలని

  సుదీర్ఘ విచారణ జరపాలని

  రాజ్ కుంద్రా అశ్లీల వీడియోలను తయారు చేసి విక్రయించేవాడని, దాని నుండి అతను చాలా లాభాలను పొందుతున్నాడని కుంద్రా సంస్థ వయాన్ ఖాతాలో పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా కనుగొనబడిందని పోలీసులు తేల్చారు. రాజ్ కుంద్రా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీని వివరాలను శోధిస్తామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే, రాజ్ కుంద్రా మరియు ఇతర నిందితుల వాంగ్మూలాలను క్రాస్ చెక్ చేస్తారు. రాజ్ కుంద్రా మరియు ఇతర నిందితులు, ఐటి నిపుణుడు ర్యాన్ జాన్ లపై సుదీర్ఘ విచారణ జరపాలని వారు కోరుకుంటున్నారని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది.

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు

  లండన్ కనెక్షన్

  లండన్ కనెక్షన్

  ఈ మొత్తం విషయంలో లండన్ కనెక్షన్ కూడా తెరపైకి వస్తోంది. రాజ్ కుంద్రా యుకెలో నివసిస్తున్న ప్రదీప్ బక్షి అనే వ్యక్తితో కలిసి పనిచేస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. 43 ఏళ్ల ప్రదీప్ బక్షి నిజానికి రాజ్ కుంద్రా బంధువు. అతను UK ఆధారిత సంస్థ కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్. కెన్రిన్ లిమిటెడ్ కంపెనీ 16 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. ఇందులో ఒక డైరెక్టర్ మాత్రమే ఉన్నాడు, అతనే ప్రదీప్ బక్షి. ఆయన 1 నవంబర్ 2008 న ఈ సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ సంస్థలో 10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు అయినా దాని టర్నోవర్ మాత్రం 2 మిలియన్ పౌండ్లు.

  రమ్యకృష్ణ ముఖంపైనే వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు.. నువ్వు నాకు పాఠాలు చెప్పకు.. శివగామి ఫైర్!

  Shilpa Shetty Hosts A Grand Birthday Bash For Hubby Raj Kundra | Filmibeat Telugu
  తెలివిగా ప్లాన్

  తెలివిగా ప్లాన్

  ప్రదీప్ బక్షితో పాటు రాజ్ కుంద్రా ఈ సంస్థలో పరోక్ష వ్యాపార భాగస్వామి. హాట్ షాట్ యాప్‌లో అప్‌లోడ్ చేయబడే వీడియోలు ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించబడ్డాయని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలో చిత్రీకరించిన అశ్లీల చిత్రాలను లండన్లోని కెన్రిన్‌ ప్రొడక్షన్ హౌస్కు బదిలీ చేసినట్లు ఈ కేసులోని ఇతర నిందితులు మరియు సాక్షులు వెల్లడించారని రిమాండ్ దరఖాస్తులో పేర్కొంది, అక్కడ నుండి హాట్‌షాట్ యాప్‌లో అశ్లీల కంటెంట్ అప్‌లోడ్ చేయబడింది.

  షూట్ ఇక్కడే కానీ

  షూట్ ఇక్కడే కానీ

  కుంద్రా "హెచ్ఎస్" పేరిట తాను సృష్టించిన మూడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ యాప్ యొక్క మొత్తం ఆపరేషన్‌ను కుంద్రా నియంత్రించాడు. కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా ఉమేష్ కామత్ భారతదేశంలో పనిచేస్తున్నారు. కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ కోసం అశ్లీల చిత్రాలు చేసే పనిలో నిందితులు, నటీమణులు గెహానా వశిస్ట్, ఉమేష్ కామత్ పాల్గొన్నట్లు తేలింది.

  ఫిల్మ్ షూటింగ్ తర్వాత నిర్మించిన వీడియోలను భారతీయ ఏజెన్సీల నుండి తప్పించుకునే వేరే అప్లికేషన్ల ద్వారా యుకెలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్‌కు పంపేవారు. ముందస్తు చెల్లింపు అందుకున్న తరువాత, గెహ్నా మరియు కామత్ అశ్లీల చిత్రాలు చేసి, ఆ కంటెంట్‌ను కెనిరాన్ ప్రొడక్షన్ హౌస్‌కు పంపించేవారు. వెంటనే, వారి ఖాతాలకు డబ్బు బదిలీ చేయబడేది.

  English summary
  actor Shilpa Shetty’s husband Ripu Sudan aka Raj Kundra and his aide Ryan Thorpe was given to police custody till July 23 in connection with a pornographic film racket. here is How Raj Kundra operated the porn app video upload from London
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X